10. 11సార్లు కరోనా టీకా వేసుకున్నానోచ్‌!(Video)

10. 11సార్లు కరోనా టీకా వేసుకున్నానోచ్‌!(Video)

Ravi Kiran

|

Updated on: Jan 06, 2022 | 10:02 AM

ప్రపంచ దేశాలపై మళ్లీ కరోనా మహమ్మారి పంజా విసురుతున్న వేళ దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్‌...

ప్రపంచ దేశాలపై మళ్లీ కరోనా మహమ్మారి పంజా విసురుతున్న వేళ దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం 15 నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలకు పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఇది ఇలా ఉంటే కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటివరకు 11 సార్లు కరోనా టీకా తీసుకుని ఆశ్చర్యపరిచాడు. మామూలుగా అయితే ఒక వ్యక్తి గరిష్టంగా రెండుసార్లు తీసుకుంటారు… అలాంటిది బిహార్‌లోని మాధేపుర జిల్లాకు చెందిన 84 ఏళ్ల వృద్ధుడు బ్రహ్మదేవ్‌ మండల్‌ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. టీకా వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అందువల్లే అన్నిసార్లు వేసుకున్నానని ఆయన చెప్పారు…



Published on: Jan 06, 2022 10:01 AM