మనిషికి నిద్ర ఒక వరం.. ఎందుకో తెలుసా ??

|

Jan 10, 2024 | 9:27 PM

నిద్ర ప్రతి మనిషికీ ఎంతో అవసరం. నిజానికి నిద్ర అనేది మనిషికి దేవుడిచ్చిన వరం. పగలంతా కష్టపడి అలసిపోయిన శరీరానికి విశ్రాంతి నివ్వడమే కాకుండా తిరిగి శక్తిని, ఏకాగ్రతను నిద్ర మనకు అందిస్తుంది. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో నిద్రలేమితో ఎంతోమంది అనేక రోగాల బారిన పడుతున్నారు. రోజంతా పనుల్లో పడి ఆలసిపోయిన శరీరానికి కొత్త శక్తిని అందించేది నిద్రే. ఆలోచనలు సక్రమంగా సాగాలన్నా, మెదడు చురుకుగా పనిచేయాలన్నా, శరీరంలోని అవయవాలన్నీ తమ విధులను సక్రమంగా నిర్వహించాలన్నా నిద్రే కీలకం.

నిద్ర ప్రతి మనిషికీ ఎంతో అవసరం. నిజానికి నిద్ర అనేది మనిషికి దేవుడిచ్చిన వరం. పగలంతా కష్టపడి అలసిపోయిన శరీరానికి విశ్రాంతి నివ్వడమే కాకుండా తిరిగి శక్తిని, ఏకాగ్రతను నిద్ర మనకు అందిస్తుంది. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో నిద్రలేమితో ఎంతోమంది అనేక రోగాల బారిన పడుతున్నారు. రోజంతా పనుల్లో పడి ఆలసిపోయిన శరీరానికి కొత్త శక్తిని అందించేది నిద్రే. ఆలోచనలు సక్రమంగా సాగాలన్నా, మెదడు చురుకుగా పనిచేయాలన్నా, శరీరంలోని అవయవాలన్నీ తమ విధులను సక్రమంగా నిర్వహించాలన్నా నిద్రే కీలకం. దీర్ఘకాలం నిద్ర సరిగా పట్టకపోతే శరీరం కుప్పకూలుతుంది. అధిక రక్తపోటు, మధుమేహం వంటి జబ్బుల కుప్పగా మారుతుంది. రోజంతా ఎన్నో పనులు చేస్తుంటాం. శరీరంలోని అవయవాలూ పనిచేసి అలసిపోతాయి. ఇలా శరీరంలో జరిగే ప్రక్రియల్లో కోల్పోయిన శక్తిని తిరిగి నిద్రలోనే శరీరం సమకూర్చుకుంటుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బైకులో నక్కిన రక్త పింజర… 100 కిలోమీటర్లు అలాగే ప్రయాణం..

ఆ రోజు అభినందన్‌ను పాక్ విడిచి పెట్టకపోతే ఏం జరిగి ఉండేది ??

అయోధ్యలో సీతమ్మ కోసం ప్రత్యేక చీర

ఆ ముహూర్తానికే బిడ్డలకు జన్మనివ్వాలి.. యూపీ గర్భిణీల ఆరాటం

పాకిస్తాన్ లో మర్రిచెట్టు అరెస్ట్.. 125 ఏళ్లుగా సంకెళ్లతో బందీగా