AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: వేగంగా దూసుకొచ్చి వృద్ధురాలిని ఢీకొట్టిన బైకర్.. షాకింగ్‌ వీడియో వైరల్..

ఓ వృద్ధ మహిళ ఇంటి ముందు రోడ్డుపై నిల్చోని ఉండగా, ఆమెను అనుకోని ప్రమాదం వెంటాడింది. రెప్పపాటు వేగంతో ఆ వృద్ధ మహిళను ఢీకొట్టాడు. ప్రమాద తీవ్రతకు వృద్ధురాలు 20 అడుగుల దూరంలో పడింది. ఆ బైకర్ సైతం కింద పడి గాయాలపాలయ్యాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Jyothi Gadda
|

Updated on: Sep 27, 2025 | 9:00 PM

Share

సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిల్లో కొన్ని మనం షాక్ అయ్యేలా ఉంటాయి. ఒక్కోసారి ఊహించని ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి. అలాంటి ఈ  వీడియో కూడా.. యూపీలోని కన్నౌజ్‌లో ఊహించని రీతిలో ప్రమాదం జరిగింది. ఓ వృద్ధ మహిళ ఇంటి ముందు రోడ్డుపై నిల్చోని ఉండగా, ఆమెను అనుకోని ప్రమాదం వెంటాడింది. ఆమె ఇంటి ముందు నిలబడి ఉండగా, ఓ బైకర్ వేగంగా దూసుకొచ్చాడు. రెప్పపాటు వేగంతో ఆ వృద్ధ మహిళను ఢీకొట్టాడు. ప్రమాద తీవ్రతకు వృద్ధురాలు 20 అడుగుల దూరంలో పడింది. ఆ బైకర్ సైతం కింద పడి గాయాలపాలయ్యాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
చిన్నప్పుడు రామ్ చరణ్‌ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని..
చిన్నప్పుడు రామ్ చరణ్‌ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని..
భారతదేశంలో వెల్‌నెస్ టూరిజానికి రిషికేశ్‌ కొత్త చిరునామా..
భారతదేశంలో వెల్‌నెస్ టూరిజానికి రిషికేశ్‌ కొత్త చిరునామా..
వార్నీ ఇన్నాళ్లు ఇంత లైట్ తీసుకున్నామా.. సోంపు నీళ్లు తాగితే..
వార్నీ ఇన్నాళ్లు ఇంత లైట్ తీసుకున్నామా.. సోంపు నీళ్లు తాగితే..
టాక్సిక్ సినిమాతో హిట్టు.. అట్టర్ ప్లాప్ మిస్..
టాక్సిక్ సినిమాతో హిట్టు.. అట్టర్ ప్లాప్ మిస్..
ఐఫోన్ మోజు.. కుమారుడితో పాటు తల్లిదండ్రి మృతి!
ఐఫోన్ మోజు.. కుమారుడితో పాటు తల్లిదండ్రి మృతి!
రెస్టారెంట్‌లో శాండ్‌విచ్‌ తింటున్న కస్టమర్‌..సగం తిన్నాక అందులో
రెస్టారెంట్‌లో శాండ్‌విచ్‌ తింటున్న కస్టమర్‌..సగం తిన్నాక అందులో
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
శ్రావణ మాసంలో రోడ్డుపై డబ్బు దొరికితే శుభమా? లక్ష్మీదేవి..
శ్రావణ మాసంలో రోడ్డుపై డబ్బు దొరికితే శుభమా? లక్ష్మీదేవి..
ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఒక్కసారైనా కలవాలి..!
ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఒక్కసారైనా కలవాలి..!
ఈశ్వర్ సాయి-మాధురి రాథోడ్‌ల వ్యవహారంపై హైపర్ ఆది వీడియో
ఈశ్వర్ సాయి-మాధురి రాథోడ్‌ల వ్యవహారంపై హైపర్ ఆది వీడియో