Jubilee Hills By Election: కొనసాగుతోన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్.. లైవ్ వీడియో
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరుగంటల వరకు కొనసాగనుంది. ఎన్నిక కోసం ఐదువేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. జూబ్లీహిల్స్ పోలింగ్ కోసం ఓటర్లు పొద్దున్నే పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ఈసారి పోలింగ్ శాతం పెంచడం రాజకీయ పార్టీలతో పాటు, ఈసీ పెద్ద ఎత్తున కసరత్తు చేసింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరుగంటల వరకు కొనసాగనుంది. ఎన్నిక కోసం ఐదువేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. జూబ్లీహిల్స్ పోలింగ్ కోసం ఓటర్లు పొద్దున్నే పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ఈసారి పోలింగ్ శాతం పెంచడం రాజకీయ పార్టీలతో పాటు, ఈసీ పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. ఎన్నికల చరిత్రలో తొలిసారి డ్రోన్లను వినియోగిస్తున్నారు. 139 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ తీరును పర్యవేక్షించేందుకు 139 డ్రోన్లను వాడుతున్నారు. ఉప ఎన్నిక పోలింగ్ సరళి పర్యవేక్షించేందుకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్ అమలు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. పోలింగ్ సందర్భంగా అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ పెట్టారు పోలీసులు. కేంద్రానికి రెండొందల అడుగుల దూరం వరకు ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడొద్దని హెచ్చరించారు.
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

