మసాలా దోసె… ఫిల్టర్ కాఫీకి.. చంద్రయాన్ సక్సెస్‌కి ఏంటి సంబంధం ??

|

Sep 04, 2023 | 9:01 PM

చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. జాబిల్లి ఉపరితల అన్వేషణలో ఇస్రో అద్భుత విజయం సాధించింది. చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై కాలు మోపిన మరుక్షణం దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది. చందమామపై భారత జెండా ఎగరేసేందుకు శ్రమించిన ఇస్రో సైంటిస్టుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ప్రపంచంలో ఏ దేశానికీ సాధ్యం కాని లక్ష్యాన్ని చేరుకుని అందరి చూపు భారత్‏పై పడేలా చేసింది ఇస్రో .

చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. జాబిల్లి ఉపరితల అన్వేషణలో ఇస్రో అద్భుత విజయం సాధించింది. చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై కాలు మోపిన మరుక్షణం దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది. చందమామపై భారత జెండా ఎగరేసేందుకు శ్రమించిన ఇస్రో సైంటిస్టుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ప్రపంచంలో ఏ దేశానికీ సాధ్యం కాని లక్ష్యాన్ని చేరుకుని అందరి చూపు భారత్‏పై పడేలా చేసింది ఇస్రో . శాస్త్రవేత్తల కృషికి ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే చంద్రయాన్ 3 విజయం వెనక ఉన్న మరో సీక్రెట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సక్సెస్ వెనక మసాలా దోశ, ఫిల‍్టర్‌ కాఫీ ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. వినడానికి విచిత్రంగా, వింతగా ఉన్నప్పటికీ ఇది నిజమని కొన్ని నేషనల్ పత్రికలు కథనాలను ప్రచురించాయి. తాజాగా ఇదే అంశంలో వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది. దీంతో ఈ విషయం హాట్ టాపిక్‎గా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వ్యూస్‌ కోసం కొత్తగా ట్రై చేశారు.. జైలు పాలయ్యారు.. ఏం జరిగిందంటే ??

కిలాడీ లేడీల లూటీ స్కెచ్.. సీసీ కెమెరాకు చిక్కి కటకటాల పాలు

బెండ రైతు ఆవేదన.. టన్నుల కొద్దీ బెండకాయలు నీటిపాలు..

అర్ధరాత్రి ఇంటి ప్రాంగణంలో నాగుపాము హల్‌చల్‌ !! చివరికి ??

కెమెరాలో బంధించిన అండర్‌ వాటర్‌ ఫొటోగ్రాఫర్‌ !! వికృత ముఖంతో దెయ్యం చేప