AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO - GSLV-F14 Live: నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్‌వీ ఎఫ్-14.. లైవ్.

ISRO – GSLV-F14 Live: నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్‌వీ ఎఫ్-14.. లైవ్.

Anil kumar poka
|

Updated on: Feb 17, 2024 | 5:44 PM

Share

ఇస్రో ప్రయోగించనున్న GSLV- F14 రాకెట్‌ ఇవాళ నింగిలోకి దూసుకెళ్లింది. దానిలో భాగంగా.. సాయంత్రం 5గంటల 35 నిమిషాలకు తిరుపతి జిల్లా షార్‌లోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుండి GSLV-F14 రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపనున్నారు శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగం ద్వారా.. ఏడాదికి 30 రాకెట్ ప్రయోగాలు చేపట్టే ప్రక్రియలో ఇస్రో మరో అడుగు ముందుకేయనుంది. ఇన్‌శాట్‌ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్న ఇస్రో.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..