వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ ఎక్కువగా తాగుతున్నారా ?? అయితే ఈ వీడియో మీకోసమే
ఎండలు మండిపోతున్నాయి. భగభగలాడే సూర్యుడి వేడిని తట్టుకోలేక చాలామంది ఈ సీజన్‌లో ఫ్రిడ్జ్ వాటర్‌ను తాగుతుంటారు. అయితే ఈ వాటర్ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు.
ఎండలు మండిపోతున్నాయి. భగభగలాడే సూర్యుడి వేడిని తట్టుకోలేక చాలామంది ఈ సీజన్‌లో ఫ్రిడ్జ్ వాటర్‌ను తాగుతుంటారు. అయితే ఈ వాటర్ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. గొంతు ఇన్ఫెక్షన్లు, జీర్ణ సంబంధిత వ్యాధులు, గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు సంబంధిత వ్యాధులతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చునని చెబుతున్నారు. ఫ్రిడ్జ్ వాటర్ ఆ సమయంలో దాహాన్ని తీర్చినా.. అది శరీరంలోని వేడిని ఎక్కువ చేస్తుందని అంటున్నారు. దాహం తీర్చుకోవడానికి కాచి చల్లార్చిన నీటిని తాగమని సలహా ఇస్తున్నారు. అలాగే వేసవిలో వేడి తాపాన్ని తట్టుకునేందుకు మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని.. ఇవి శరీరానికి కావాల్సిన ఖనిజాలను అందించడంలో సహాయపడతాయని చెబుతున్నారు.
Also Watch:
ఆలియాకు ఎన్టీఆర్ అదిరిపోయే పెళ్లి గిఫ్ట్ !! తన ఫిల్మ్‌లో హీరోయిన్ ఛాన్స్
వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ
Acharya: ఆచార్య ట్రైలర్ పై గోరంగా ట్రోలింగ్ !!
KGF 2: రికార్డ్స్ బ్రేక్ చేస్తోన్న రాకీభాయ్ !! కేజీఎఫ్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే ??
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

