Anganwadi Workers: ఆర్డీవో ఎదుట అంగన్‌వాడీల పొర్లు దండాలు.! అంగన్‌వాడీల వినూత్న నిరసన.

|

Dec 22, 2023 | 4:39 PM

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అంగన్‌వాడీ కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె ఏడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా గణేశ్‌ సర్కిల్‌ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు సీఐటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. పొర్లు దండాలు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. తమకు కనీస వేతనం 26 వేల రూపాయలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అంగన్‌వాడీ కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె ఏడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా గణేశ్‌ సర్కిల్‌ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు సీఐటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. పొర్లు దండాలు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. తమకు కనీస వేతనం 26 వేల రూపాయలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జీతాలు అయినా పెంచండి.. జైలుకైనా పంపండి అని నినాదాలు చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అంగన్‌వాడీ కార్యక్తలు డిమాండ్‌ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.