Nikhat zareen: చిన్నప్పటినుండే బాక్సింగ్ ఎంచుకున్నాను..

Updated on: Apr 03, 2023 | 4:01 PM

బాక్సింగ్ లో వరస బంగారు పతకాలు సాధిస్తు దేశానికే కాదు తెలంగాణ రాష్ట్రానికి కూడా గర్వించదగిన పేరు తీసుకొచ్చి బాక్సింగ్ లో బోస్ గా నిలిచిన నిఖత్ జరీన్ టీవీ9 తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు.

బాక్సింగ్ లో వరస బంగారు పతకాలు సాధిస్తు దేశానికే కాదు తెలంగాణ రాష్ట్రానికి కూడా గర్వించదగిన పేరు తీసుకొచ్చి బాక్సింగ్ లో బోస్ గా నిలిచిన నిఖత్ జరీన్ టీవీ9 తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. ఎన్నో కష్టాలు పడ్డాను, ఎంతో మంది నుండి విమర్శలు ఎదిరుకున్నానంటు నిఖత్ చెప్పుకొచ్చారు..నేను అందరిలో ప్రత్యేకంగా కనిపించాలని అనుకుంటాను అందుకే చిన్నప్పటినుండే ఎన్నో స్పోర్ట్స్ ఉన్న బాక్సింగ్ ఎంచుకున్నాను అన్నారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Dasara: బజారుపాలైన నాని కష్టం.. ఎంత కష్టపడి ఏం లాభం !!

Balagam: ప్రౌడ్ మూమెంట్ !! హాలీవుడ్ అవార్డ్‌ అందుకున్న బలగం

అజిత్‌తో పెట్టుకుంటే అంతే !! ఇక నయన్‌ భర్త ఖేల్ ఖతం !!

Balagam Venu: బలగం వేణుకు బంపర్ ఆఫర్ !!

Simhadri Re-Release: సింహాంద్రి వస్తున్నాడు 4K లో.. ఎప్పుడంటే ??

Published on: Apr 03, 2023 04:01 PM
Follow Us