ఫైటర్‌ హెలికాప్టర్‌ రుద్ర టెస్ట్‌ విజయవంతం

|

Nov 07, 2023 | 7:07 PM

అత్యాధునిక ఫైటర్‌ హెలికాప్టర్‌ రుద్రాను ఆర్మీకి చెందిన ఏవియేషన్ యూనిట్ విజయవంతంగా పరీక్షించింది. ఆర్మీకి చెందిన హెలికాప్టర్‌ రుద్ర తన సత్తా చాటింది. పర్వతాల్లో నిప్పులు కురిపించింది. బుల్లెట్లు, రాకెట్లతో టార్గెట్లను చేధించింది. ఈశాన్య ప్రాంతంలోని ఒక ఎయిర్‌ఫీల్డ్‌ నుంచి మూడు సాయుధ హెలికాప్టర్లు టేకాఫ్‌ అయ్యాయి. కొత్త రాకెట్లు, మందుగుండును పరీక్షించాయి. రుద్రా హెలికాప్టర్ల సామర్థ్యాన్ని పరీక్షించినట్లు ఆర్మీ తెలిపింది.

అత్యాధునిక ఫైటర్‌ హెలికాప్టర్‌ రుద్రాను ఆర్మీకి చెందిన ఏవియేషన్ యూనిట్ విజయవంతంగా పరీక్షించింది. ఆర్మీకి చెందిన హెలికాప్టర్‌ రుద్ర తన సత్తా చాటింది. పర్వతాల్లో నిప్పులు కురిపించింది. బుల్లెట్లు, రాకెట్లతో టార్గెట్లను చేధించింది. ఈశాన్య ప్రాంతంలోని ఒక ఎయిర్‌ఫీల్డ్‌ నుంచి మూడు సాయుధ హెలికాప్టర్లు టేకాఫ్‌ అయ్యాయి. కొత్త రాకెట్లు, మందుగుండును పరీక్షించాయి. రుద్రా హెలికాప్టర్ల సామర్థ్యాన్ని పరీక్షించినట్లు ఆర్మీ తెలిపింది. తొలి స్వదేశీ ఎటాక్‌ హెలికాప్టర్ రుద్ర నుంచి న్యూ జనరేషన్ రాకెట్, మందుగుండు సామగ్రిని ఆర్మీ ప్రయోగించిందని… పర్వతాల్లో పోరాట సామర్థ్యాన్ని ఇది చాటిందని ప్రకటించింది. ఏవియేటర్ల కార్యాచరణ, సంసిద్ధతను కార్ప్స్ కమాండర్ అభినందించారని స్పియర్ కార్ప్స్ పేర్కొంది. రాకెట్ల ద్వారా నిప్పులు ఎగజిమ్మడంతోపాటు గుళ్ల వర్షం కురిపించిన రుద్ర హెలికాప్టర్‌ ఫొటోలు, వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గనుల శాఖ అధికారిణి ప్రతిమ మృతి కేసులో అనుమానాలు

Nepal Earthquake: నిలువ నీడలేదు.. ఇంకా భయం పోలేదు !!

Keerthy Suresh: అన్ బిలీవబుల్.. డ్రైవింగ్‌ చితక్కొట్టేసిన సావిత్రి

Rashmika Mandanna: AIతో నీలిచిత్రాల ఆట !! వ్యతిరేకంగా ఒక్కటవుతున్న సెలబ్రిటీలు

Dum Masala: యూట్యూబ్‌ను దమ్ము దమ్ము చేస్తున్న.. ధమ్‌ మసాలా సాంగ్