Chinna Jeeyar Swamy: భారతీయులమైనందుకు గర్వపడాలి.. చిన్న జీయర్ స్వామి పంద్రాగస్టు సందేశం
77th Independence Day: భారత పౌరులమైనందుకు మనం గర్వపడాలని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామి అన్నారు. దేశంలోని అందరూ కలిసి కట్టుగా స్వాతంత్ర దినోత్సవం, యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అందరిలోనూ ఒక కుటుంబ భావన కలిగించేదిగా స్వాతంత్ర దినోత్సవ వేడుక ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలు మిన్నంటాయి. పలువురు రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు, విదేశీ అధినేతలు భారత పౌరులకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలకు జెండా పండుగ విషెస్ తెలిపారు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామి. భారత పౌరులమైనందుకు మనం గర్వపడాలని అన్నారు. దేశంలోని అందరూ కలిసి కట్టుగా స్వాతంత్ర దినోత్సవం, యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అందరిలోనూ ఒక కుటుంబ భావన కలిగించేదిగా స్వాతంత్ర దినోత్సవ వేడుక ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు చిన్న జీయర్ స్వామి పేర్కొన్నారు.
వైరల్ వీడియోలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

