Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఆకట్టుకున్న దసరా స్పెషల్ లేజర్ షో
దసరా సందర్భంగా విజయవాడలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బాలాత్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఇంద్రకీలాద్రిపై ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్ షో అందరినీ ఆకట్టుకుంది.
దసరా సందర్భంగా విజయవాడలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దసరా మొదటి రోజు గురువారం నాడు బాలాత్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఏర్పాటు చేసిన లేజర్ షో అందరినీ ఆకట్టుకుంది. మహిషాసురుడిని అమ్మవారు సంహరించిన ఘట్టాలను లేజర్ షో ద్వారా తిలకించి భక్తులు ముగ్ధులయ్యారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Oct 04, 2024 07:29 AM
వైరల్ వీడియోలు
Latest Videos