కాల్షియం లోపమా ?? ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్‌ !! వీడియో

|

Feb 23, 2022 | 9:55 AM

ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం. ఇది రక్తం గడ్డకట్టడంలో కూడా సహాయపడుతుంది. ఇది శరీరం అభివృద్ధికి, కండరాలను తయారు చేయడానికి సహాయపడుతుంది.

ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం. ఇది రక్తం గడ్డకట్టడంలో కూడా సహాయపడుతుంది. ఇది శరీరం అభివృద్ధికి, కండరాలను తయారు చేయడానికి సహాయపడుతుంది. కాల్షియం లోపాన్ని హైపోకాల్సెమియా అంటారు. మీ శరీరానికి తగినంత కాల్షియం లభించనప్పుడు ఇది జరుగుతుంది. మంచి ఆరోగ్యం కోసం కాల్షియం ప్రాముఖ్యతపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి. ఆకలి, పోషకాహార లోపం, హార్మోన్ ఆటంకాలు, అకాల డెలివరీ, కారణంగా కాల్షియం లోపం సంభవిస్తుంది. శరీరంలో హోమోగ్లోబిన్ తగినంత స్థాయిలో ఉన్నప్పటికీ, తగిన మొత్తంలో నీటిని తీసుకున్నప్పటికీ మీరు క్రమం తప్పకుండా కండరాల తిమ్మిరి, నొప్పులు ఎదుర్కొంటుంటే అది కాల్షియం లోపానికి సంకేతమని చెప్పవచ్చు.

Also Watch:

నెట్టింట మెగాస్టార్‌ పెళ్లి పత్రిక హల్‌చల్‌.. చినిగిన షర్ట్‌తోనే పెళ్లి మండపానికి !! వీడియో

కొత్త అందాలతో మెస్మరైజ్‌ చేస్తున్న సామ్‌ !! శాకుంతలం ఫస్ట్‌లుక్‌ అదిరిందిగా !! వీడియో

Samantha: నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను !! సమంత లేటెస్ట్‌ పోస్ట్‌ !! వీడియో

విజయ్‌ దేవరకొండ పిరికోడు !! హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ !! వీడియో

మరోసారి సీమ కథతో మెగాస్టార్‌ !! నెట్టింట చక్కర్లు కొడుతున్న న్యూస్‌ !! వీడియో