Viral News: ట్రెండీ లుక్‌లో తళుక్కుమన్న మెరుపు తీగ రీనా ద్వివేది.. కొంచెం మార్పు అవసరమంటూ..

Polling Officer Reena Dwivedi: పసుపురంగు చీర కట్టుకున్న మహిళను చూస్తే.. ఎక్కడో చూసినట్లుంది కదా..? ఐడియా రాకపోతే.. సరిగ్గా ఐదేళ్ల క్రితం.. జరిగిన యూపీ ఎన్నికల్లో ఆమె తళుక్కుమంది..

Viral News: ట్రెండీ లుక్‌లో తళుక్కుమన్న మెరుపు తీగ రీనా ద్వివేది.. కొంచెం మార్పు అవసరమంటూ..
Reena Dwivedi Viral Photo
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 23, 2022 | 9:54 AM

Polling Officer Reena Dwivedi: పసుపురంగు చీర కట్టుకున్న మహిళను చూస్తే.. ఎక్కడో చూసినట్లుంది కదా..? ఐడియా రాకపోతే.. సరిగ్గా ఐదేళ్ల క్రితం.. జరిగిన యూపీ ఎన్నికల్లో ఆమె తళుక్కుమంది.. అది కూడా గుర్తుకురాలేదా..? 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఆమె రాత్రికి రాత్రే నెట్టింట (Social Media) సెన్సెషన్‌గా మారారు. పసుపు రంగు చీర కట్టుకున్న ఈ మహిళా పోలింగ్‌ అధికారి ఫొటో అప్పుడు సెన్సెషనల్‌గా మారిన విషయం తెలిసిందే. ఆ అధికారి ఎవరో కాదు.. రీనా ద్వివేది. తాజాగా.. రీనా మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారారు పోలింగ్ ఆఫీసర్ రీనా ద్వివేదీ.. ప్రస్తుతం ఆమె యూపీ అసెంబ్లీ (UP Elections 2022) ఎన్నికల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో రీనాకు సంబంధించిన ట్రెండీ లుక్ సోషల్ మీడియాలో మళ్లీ వైరల్‌గా మారింది. ఈసారి ఆమె వేరే గెటప్‌లో కనిపించారు. స్లీవ్‌లెస్ బ్లాక్ టాప్, లేత గోధుమరంగు ప్యాంటుతో రీనా ట్రెండీ లుక్‌లో దర్శనమిచ్చారు.

ఎలక్టోరల్ పోలింగ్ ఆఫీసర్ అయిన రీనా ద్వివేది 2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో ఇంటర్నెట్ సంచలనంగా మారారు. ఆ తర్వాత 2019లో మరోసారి పసుపు చీర కట్టుకుని ఉత్తరప్రదేశ్‌లోని పోలింగ్ సైట్‌లో కనిపించారు. అయితే.. ఈ సారి ఎన్నికల్లో రీనా ద్వివేది మళ్లీ అద్భుతమైన లుక్‌తో దర్శనమిచ్చారు. తాజాగా.. ఆమెకు సంబంధించిన ఫోటోలు మరోసారి వైరల్ అవుతున్నాయి. యూపీలో నాలుగో దశ ఎన్నికలకు ముందు ఆమె మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు.

Reena Dwivedi

Reena Dwivedi

లక్నోలోని గోసాయిగంజ్ బూత్ నంబర్ 114లోని బస్తియాలోని పోలింగ్ స్టేషన్‌కు రీనా ద్వివేదీ విధులకు వచ్చినప్పుడు తీసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆమె లుక్‌లో మార్పు గురించి మీడియా అడిగినప్పుడు.. “తోడా చేంజ్ హోనా చాహియేనా (కొంచెం మార్పు అవసరం)’’.. అంటూ ఆమె సరదాగా పేర్కొన్నారు.

ఈ సందర్బంగా రీనా మాట్లాడుతూ.. ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తన లుక్ గురించి మాట్లాడుతూ.. తాను ఫ్యాషన్ ట్రెండ్స్‌ని ఫాలో అవుతానని.. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండటానికి ఇష్టపడతానంటూ వ్యాఖ్యానించారు.

Also Read:

Viral Video: ఎవరైతే నాకేంటి.. కుక్కకు చుక్కలు చూపించిన కప్ప.. భీకర పోరాటంలో గెలిచిందెవరంటే..?

Watch Video: మళ్లీ విస్ఫోటనం చెందిన ఎట్నా అగ్నిపర్వతం.. ఆ ప్రాంతంలో రెడ్ అలెర్ట్‌.. వీడియో..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!