అమ్మాయిలతో ఇలాంటి వాటిని కూడా అమ్మిస్తున్నారు
హైదరాబాద్‌లో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఒక యువతి ఉండటం కలకలం రేపుతోంది. కాకినాడ నుంచి తీసుకువచ్చిన ఆరు కిలోల డ్రై గంజాయిని KPHBలోని ఒక హోటల్‌లో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా జ్యోతి, అజయ్, రమేశ్‌లను పట్టుకున్నారు. హైదరాబాద్‌లో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో పోలీసులు నిఘా పెట్టి పలువురిని అరెస్ట్ చేస్తున్నారు.
హైదరాబాద్‌లో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో పోలీసులు నిఘా పెట్టి పలువురిని అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో, గంజాయి విక్రయిస్తున్న ఒక యువతి హైదరాబాద్ పోలీసులకు చిక్కడం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, నగరంలో గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు సమర్థవంతంగా ఆటకట్టించారు. ఈ గంజాయి రాకెట్‌లో ఒక యువతితో పాటు మరో ఇద్దరు యువకులు ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kashmir Valley: మంచు కురిసే వేళలో.. కశ్మీర్ లోయ కనువిందు
Banks Holidays: నవంబరులో 12 రోజులు బ్యాంకులు బంద్
అదృష్టం తలుపు తట్టే లోపు.. దురదృష్టం ఆ తలుపులు పగలగొట్టేసింది
Viral Video: అది కాకి కాదు.. నా బిడ్డ.. చికిత్స చేయించిన యూసుఫ్
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో

