బావిలో పడిన శునకం.. కాపాడేందుకు హైదరాబాద్‌నుంచి స్పెషల్‌ టీం

|

Nov 09, 2023 | 8:55 PM

ప్రమాదవశాత్తు లోతైన బావిలో పడిపోయిన ఓ వీధి శునకాన్ని కాపాడేందుకు హైదరాబాద్‌ నుంచి ఏలూరుకు తరలి వెళ్లింది రెస్క్యూ టీం. ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం ఉప్పలపాడు లో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారు పంట పొలాల్లో సుమారు 35 అడుగుల లోతైన నీళ్లు లేని రాతి బావి ఉంది. అందులో పడిపోయింది. గ్రామానికి చెందిన పండు అనే యువకుడు విషయం గ్రామస్తులకు చెప్పి కాపాడేందుకు వారి సాయం కోరాడు.

ప్రమాదవశాత్తు లోతైన బావిలో పడిపోయిన ఓ వీధి శునకాన్ని కాపాడేందుకు హైదరాబాద్‌ నుంచి ఏలూరుకు తరలి వెళ్లింది రెస్క్యూ టీం. ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం ఉప్పలపాడు లో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారు పంట పొలాల్లో సుమారు 35 అడుగుల లోతైన నీళ్లు లేని రాతి బావి ఉంది. అందులో పడిపోయింది. గ్రామానికి చెందిన పండు అనే యువకుడు విషయం గ్రామస్తులకు చెప్పి కాపాడేందుకు వారి సాయం కోరాడు. లోతైన బావిని చూసి ఎవరూ ముందుకు రాలేదు. నాలుగు రోజులు పాపం ఆ శునకం అందులోనే ఉండిపోయింది. దాని పరిస్థితికి చలించిపోయిన పండు శునకానికి ఆహారం నీరు అందించాడు. అనంతరం విషయం కామవరపు కోటలో ఉండే జంతుప్రేమికుడు భాను అనే వ్యక్తికి తిలియజేశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫ్లైట్ లో తెలుగు మహిళపై లైంగిక వేధింపులు.. తోటి ప్రయాణికుడే..

రైలు పట్టాల మధ్య టపాసులు కాల్చిన యూట్యూబర్‌

Vande Sadharan: త్వరలో పట్టాలెక్కనున్న‘వందే సాధారణ్‌’ రైళ్లు.. ట్రయల్‌ రన్‌ విజయవంతం

టీ ఇవ్వలేదని సర్జరీ మధ్యలో ఆపేసిన డాక్టర్ !! మత్తుమందుతో వేచి చూసిన నలుగురు పేషెంట్లు​

పండక్కి బంగారం కొంటున్నారా? ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి !!

 

Follow us on