ఫ్లైట్ లో తెలుగు మహిళపై లైంగిక వేధింపులు.. తోటి ప్రయాణికుడే..
విమాన ప్రయాణాల సందర్భంలో మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్డ్ నగరం నుంచి బెంగళూరు వస్తున్న విమానంలో ఏపీకి చెందిన మహిళ కు అలాంటి భయంకరమైన వేధింపులే ఎదురయ్యాయి. తిరుపతికి చెందిన ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించిన 52 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. ఫ్రాంక్‌ఫర్ట్- బెంగళూరు లుఫ్తాన్సా విమానంలో నవంబర్ 6న ఈ ఘటన చోటుచేసుకున్నట్లు చెప్పారు.
విమాన ప్రయాణాల సందర్భంలో మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్డ్ నగరం నుంచి బెంగళూరు వస్తున్న విమానంలో ఏపీకి చెందిన మహిళ కు అలాంటి భయంకరమైన వేధింపులే ఎదురయ్యాయి. తిరుపతికి చెందిన ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించిన 52 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. ఫ్రాంక్‌ఫర్ట్- బెంగళూరు లుఫ్తాన్సా విమానంలో నవంబర్ 6న ఈ ఘటన చోటుచేసుకున్నట్లు చెప్పారు. మహిళ విమానంలో నిద్రపోతుండగా ఆమె పక్కనే కూర్చున్న తోటి ప్రయాణికుడు ఆమె ప్రైవేటు భాగాలను తాకి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత ప్రయాణ సమయంలోనూ ఆమెపై లైంగిక వేధింపులు కొనసాగించడంతో ఎయిర్‌లైన్స్ సిబ్బందికి చెప్పి సదరు మహిళ తన సీటును మార్చుకున్నారు
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు పట్టాల మధ్య టపాసులు కాల్చిన యూట్యూబర్
Vande Sadharan: త్వరలో పట్టాలెక్కనున్న‘వందే సాధారణ్’ రైళ్లు.. ట్రయల్ రన్ విజయవంతం
టీ ఇవ్వలేదని సర్జరీ మధ్యలో ఆపేసిన డాక్టర్ !! మత్తుమందుతో వేచి చూసిన నలుగురు పేషెంట్లు
పండక్కి బంగారం కొంటున్నారా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి !!
Eluru: చేపలను పట్టే పండగ.. ఇదే ఆ ఊరు ప్రత్యేకం
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

