Medaram Jatara 2024: అంగరంగ వైభవంగా గద్దె పైకి సమ్మక్క.. ప్రత్యక్ష ప్రసారం.!

|

Feb 22, 2024 | 9:28 AM

నేడే సమ్మక్క రాక..వనం నుండి జనం మధ్యకు వన దేవత ఆగమనానికి సర్వం సిద్ధమైంది.. రాత్రి మేడారం మహాజాతరలో తొలి ఘట్టం ఆవిష్కృతమైంది.. డప్పు చప్పుళ్లు.. కోయల నృత్యాలు.. భక్తుల జయజయ ధ్వానాల నడుమ సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఆగమనం పూర్తయింది..ఇక మేడారం జాతర రెండో రోజు మరింత ప్రత్యేకం..సారలమ్మ గద్దెకు చేరుకోగా సమ్మక్క నేడు గద్దెపైకి రానుంది..

నేడే సమ్మక్క రాక..వనం నుండి జనం మధ్యకు వన దేవత ఆగమనానికి సర్వం సిద్ధమైంది.. రాత్రి మేడారం మహాజాతరలో తొలి ఘట్టం ఆవిష్కృతమైంది.. డప్పు చప్పుళ్లు.. కోయల నృత్యాలు.. భక్తుల జయజయ ధ్వానాల నడుమ సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఆగమనం పూర్తయింది..ఇక మేడారం జాతర రెండో రోజు మరింత ప్రత్యేకం..సారలమ్మ గద్దెకు చేరుకోగా సమ్మక్క నేడు గద్దెపైకి రానుంది.!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us on