సబ్జా గింజలతో అదిరిపోయే ప్రయోజనాలు !! మధుమేహం ఉన్నవారికి..

|

Mar 27, 2022 | 9:35 AM

వేసవి కాలం వచ్చేసింది. ఇక ఎండలు మండిపోతుంటాయి. సమ్మర్‌ లో వడదెబ్బ తగిలే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ క్రమంలో బయటకు వెళ్లేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

వేసవి కాలం వచ్చేసింది. ఇక ఎండలు మండిపోతుంటాయి. సమ్మర్‌ లో వడదెబ్బ తగిలే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ క్రమంలో బయటకు వెళ్లేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. సమ్మర్‌లో వేసవి తాపాన్ని తట్టుకోడానికి మంచి పానీయాన్ని సూచిస్తున్నారు నిపుణులు. అదే సబ్జా గింజల పానీయం. ఒకప్పుడు ఒంట్లో వేడి చేసిందంటే చాలు సబ్జా గింజలను నానబెట్టుకుని వాటిని తాగేవారు. ఈ సబ్జా గింజల పానీయం కేవలం చలవ చేయడమే కాకుండా మన ఒంటికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. అధిక బరువు, మలబద్దకం, మధుమేహం, డీహైడ్రేషన్‌, శ్వాసకోశ వ్యాధులు ఇలా చాలా వాటికి సబ్జా గింజలు మంచి ఔషధంగా పని చేస్తాయంటున్నారు నిపుణులు.

Also Watch:

అంతరిక్షం మన దేశం కనిపిస్తుందా ?? 37ఏళ్ల క్రితం రాకేశ్‌ శర్మ ఇచ్చిన క్లారిటీ ఏంటి ??

Viral Video: కచ్చ బాదం డ్యాన్స్‌ ఇలాగా మీరెప్పుడు చూసి ఉండరు !!

రాకాసి బల్లికి ఎదురెళ్లిన నాగుపాము !! ఏంజరిగిందో చూస్తే షాకే !!

Rare Fish: వావ్‌ ఈ చేప అందం అదుర్స్‌ !! దాన్ని చూసేందుకు మీ రెండు కళ్లు చాలవు !!

Viral Video: దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ ఇతడే !! వీడియో చూస్తే నవ్వడం ఖాయం

 

Follow us on