పీచ్ పండుతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు వీడియో
స్టోన్ ఫ్రూట్ దీనినే పీచ్ పండు అంటారు. పర్షియన్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. పసుపు తెలుపు రంగుల్లో ఉండే ఈ పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిని నేరుగా కానీ జ్యూస్ రూపంలో కూడా తినవచ్చు. తరచు పీచ్ ఫ్రూట్ ని డైట్లో చేర్చుకోవడం వల్ల ఉపయోగించే లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పీచ్ పండులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పీచ్ పండు కంటి ఆరోగ్యానికి కూడా మంచిది.
ఈ పండులో విటమిన్ ఏ తో పాటు బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. క్యాటరాక్ సమస్యలు రాకుండా నివారిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి పీచ్ పండు అద్భుతంగా పనిచేస్తుంది. క్యాలరీలు తక్కువగా ఉండే పీచ్ పండు తినడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుందంటున్నారు నిపుణులు. పోషకాలు పుష్కలంగా ఉండి ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది కనుక ఇది పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పీచ్ పండు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నివారిస్తుంది. పీచ్ పండు కాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటుంది. ముఖ్యంగా బ్రెస్ట్ కాన్సర్ రాకుండా నివారిస్తుంది. మెనోపాజ్ మహిళలు రోజుకు కనీసం రెండు పీచ్ పండ్లు తింటే ఎంతో మంచిదంటున్నారు వైద్యులు.
వైరల్ వీడియోలు

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
