అందుకే పనస పండు తినాలంటారు.. బీపీ నుంచి రక్తహీనత వరకు.. ఎన్నో సమస్యలకు..

|

Jun 29, 2022 | 8:59 AM

ఆరోగ్యవంతంగా ఉండేందుకు చాలా రకాల పండ్లు దోహదపడుతుంటాయి. అలాంటి పండ్లల్లో పనస పండు ఒకటి. పనస పండు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

ఆరోగ్యవంతంగా ఉండేందుకు చాలా రకాల పండ్లు దోహదపడుతుంటాయి. అలాంటి పండ్లల్లో పనస పండు ఒకటి. పనస పండు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పండు తొనల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీంతో మానసిక ఉల్లాసం పెరిగి.. అలసట తగ్గతుంది. చర్మ సౌందర్యానికి కూడా పనస సహకరిస్తుంది. నాన్-వెజ్ తినడం ద్వారా అందే పోషకాలు జాక్‌ఫ్రూట్‌లో లభిస్తాయి. పనస తొనలతో తయారు చేసిన స్పైసీ గ్రేవీని శాఖాహారులు అన్నంతో ఎంతో ఇష్టంగా తింటారు. శుభకార్యాల్లో కూడా జాక్‌ఫ్రూట్‌ను పలు రకాలుగా వడ్డిస్తారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రైన్‌ నుంచి కిందపడబోయిన యువతి.. సీన్‌ కట్‌ చేస్తే

పొగరాయుళ్లకు షాకింగ్ న్యూస్‌.. స్మోకింగ్‌ చేస్తే ఆ నష్టం కూడా.. పరిశోధనలో తేలిన కొత్త విషయం

మద్యం మత్తులో వరుడు చేసిన పనికి అంతా షాక్.. వధువుతో చేయాల్సింది.. పక్క అమ్మాయితో !!

Cricket: పొట్టకూటి కోసం చెప్పులు అమ్ముతోన్న ఐసీసీ మాజీ అంపైర్‌

పూజ ధ్యాసలో పడి కృష్ణుడి విగ్రహం మింగిని వ్యక్తి !! చివరికి ఏమైందంటే ??

Follow us on