అధిక బరువుతో బాధపడుతున్న వారి కోసం అదిరిపోయే చిట్కా వీడియో
ఈ మధ్య కాలంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా కీరాను విపరీతంగా తింటున్నారు. అసలు కీరాను ఎలా తినాలి? రాత్రుళ్ళు తినవచ్చా లేదా? ఇలాంటి విషయాల కోసం ఈరోజు మాట్లాడుకుందాం. కీరాలలో దాదాపు 95% నీరు ఉంటుంది. దీనివల్ల మీ శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇందులో మాంగనీస్, పొటాషియం, విటమిన్ A, B, C ఇలాంటి పోషక పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల మీ స్కిన్ అనేది బ్రైట్ నెస్ గా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు తప్పనిసరిగా తీసుకునే ఆహారాల్లో కీరా దోస ముఖ్యమైనది.
కీరా దోసలో నీరు ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్ K, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలోని వివిధ ఖనిజాల లోపాన్ని పూరించడంలో కూడా కీరా దోస చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కీరా దోసలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరానికి శక్తిని అందించి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.కీరా తిన్న తర్వాత చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ మీరు కీరా తిన్న తర్వాత పాలు తాగకూడదు. ఇలా తాగడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. గ్యాస్, ఉబ్బరం, కడుపునొప్పి ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.పీచు ఎక్కువగా ఉండటం వల్ల జీవక్రియ సాఫీగా ఉంటుంది.
వైరల్ వీడియోలు
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
