మహిళా భక్తులకే ప్రవేశం !!భోలే బాబా ఆశ్రమ లీలలు
ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో భోలే బాబాకు సంబంధించి విస్తుపోయే విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ లోని ఆయన ఆశ్రమం గురించి పలు వివాదాస్పద అంశాలు వెలుగు చూశాయి. రాజస్థాన్‌లోని ఖేడ్లీ పట్టణానికి సమీపంలోని సహజపూర్ గ్రామ శివారులో భోలే బాబా అలియాస్ నారాయణ్ సాకర్ హరికి విలాసవంతమైన ఆశ్రమం ఉంది.
ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో భోలే బాబాకు సంబంధించి విస్తుపోయే విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ లోని ఆయన ఆశ్రమం గురించి పలు వివాదాస్పద అంశాలు వెలుగు చూశాయి. రాజస్థాన్‌లోని ఖేడ్లీ పట్టణానికి సమీపంలోని సహజపూర్ గ్రామ శివారులో భోలే బాబా అలియాస్ నారాయణ్ సాకర్ హరికి విలాసవంతమైన ఆశ్రమం ఉంది. సుమారు 40వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. లోపలి విషయాలు బయటకు తెలియకుండా ఆశ్రమం చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడలు నిర్మించారు. ఇదిలా ఉండగా ఆశ్రమం ఆధునిక హంగులు, విలాసవంతమైన గదులతో నిండి ఉంటుందని అక్కడి గ్రామస్థులు చెబుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వంటింట్లో గ్యాస్ లీకవుతోందా.. జాగ్రత్త అది గ్యాస్ కాకపోవచ్చు
రైలుపట్టాలపై నీటిలో చేపలు సందడి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
లాకర్ తెరుచుకోలేదని ఏటీఎంనే ఎత్తుకెళ్లారు !!
పాఠం చెబుతుండగా పెద్ద శబ్ధం.. ఉలిక్కిపడిన టీచర్.. ఏం జరిగిందంటే..
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

