రీల్స్ కోసం ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య వీడియో
మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. కోరుకున్నట్లు బతకేందుకు కొందరు ఇతరుల ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదు. ఒకప్పుడు భార్యను భర్త హత్య చేసిన వార్తలు తరచు వినిపించేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రియుడు మోజులో పడి మహిళలు భర్తలను చంపేస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఘటనే తాజాగా హర్యానాలో జరిగింది.
హర్యానా హిస్సార్ జిల్లాలోని వివాహిత చిన్ని ప్రవీణ్ ఎనిమిదేళ్ల క్రితం రవీనాను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఆరు ఏళ్ల కొడుకు ఉన్నాడు. ప్రవీణ్ ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా రవీనా యూట్యూబర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రవీనాకు ఇన్స్టాగ్రామ్ లో సురేష్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తొలిత చాట్ మాత్రమే చేసుకున్న వారిద్దరూ ఆ తర్వాత కలిసి షార్ట్ వీడియోలు రీల్స్ చేయడం మొదలుపెట్టారు. వీడియోలు ట్రెండ్ అవడంతో వీరిద్దరూ బాగానే పాపులర్ అయ్యారు. వీరు కొత్త కొత్త కాన్సెప్ట్ లతో చేసే వీడియోలకు బాగానే డబ్బులు కూడా వచ్చేవి. వ్యూస్ పిచ్చి పట్టడంతో రవీనా తనకు పెళ్లి అయిన విషయం మరిచిపోయి సురేష్ తో రకరకాల వీడియోలు చేయడం మొదలు పెట్టింది. ఇదే ఆమె క్షణంలో చిక్కుకుపోయింది. ఇరుగు పొరుగు వారు, బంధువులు సూటిపోటి మాటలు అంటూ ఉండటంతో భర్త ప్రవీణ్ రవీనాకు నచ్చు చెప్పే ప్రయత్నం చేశాడు. అలాంటి వీడియోస్ చేయవద్దని కాస్త గట్టిగానే చెప్పాడు. అయితే ఇది ఏమాత్రం నచ్చని రవీనా భర్తపై కోపం పెంచుకుంది.
మరిన్ని వీడియోల కోసం :
అమెరికాలో దారుణం.. తల్లిదండ్రులను కాల్చి చంపిన కొడుకు..ఎందుకంటే వీడియో
ఆదివారం హెయిర్ కట్ చేయిస్తున్నారా.. మీ కొంప కొల్లేరే వీడియో
సీఈవో కుటుంబాన్ని నట్టేట ముంచిన నట్టు.. వీడియో
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా
