ప్లాస్టిక్ సీసాల్లో నీళ్లు తాగితే.. పిల్లలు పుట్టడం కష్టమే
నానో ప్లాస్టిక్స్ అంటే అత్యంత సూక్ష్మమైన ప్లాస్టిక్ రేణువులు. కంటికి ఏ మాత్రం కనిపించకుండా నీటిలో కరిగిపోయే ఈ నానో ప్లాస్టిక్ రేణువుల వల్ల తీవ్ర మైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. రక్తంలో సులువుగా కలిసిపోతాయి. మన అవయవాలను, రోగనిరోధక శక్తిని, సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది. గుండెకు కూడా ఈ నానోప్లాస్టిక్ రేణువుల వల్ల ముప్పుందన్నది వైద్యుల హెచ్చరిక. నిజానికి నిన్న మొన్నటి వరకు ఈ దిశగా పరిశోధనలు పెద్దగా జరగలేదు.
నానో ప్లాస్టిక్స్ అంటే అత్యంత సూక్ష్మమైన ప్లాస్టిక్ రేణువులు. కంటికి ఏ మాత్రం కనిపించకుండా నీటిలో కరిగిపోయే ఈ నానో ప్లాస్టిక్ రేణువుల వల్ల తీవ్ర మైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. రక్తంలో సులువుగా కలిసిపోతాయి. మన అవయవాలను, రోగనిరోధక శక్తిని, సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది. గుండెకు కూడా ఈ నానోప్లాస్టిక్ రేణువుల వల్ల ముప్పుందన్నది వైద్యుల హెచ్చరిక. నిజానికి నిన్న మొన్నటి వరకు ఈ దిశగా పరిశోధనలు పెద్దగా జరగలేదు. కానీ ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకీ పెరుగుతున్న ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్ల వినియోగంతో ఆ దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు. అందులో భాగంగా అమెరికాలోని 3 ప్రముఖ కంపెనీల వాటర్ బాటిళ్లలోని నీటిని పరిశీలించినప్పుడు ఈ వాస్తవాలు బయటపడ్డాయి. సాధారణంగా ఓ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తయారీనికి 1.5 నుంచి 3 లీటర్ల నీటిని అలాగే సుమారు పావు లీటర్ క్రూడాయిల్‌ను వినియోగిస్తారు. వాటితో పాటు మైక్రో ప్లాస్టిక్ పొడి కూడా కలుపుతారు. ఈ సూక్ష్మమైన పొడి రేణువులతో కూడిన బాటిల్లో నీటిని నిల్వ చేస్తే చాలా సులభంగా ఆ పొడిలోని నానో ప్లాస్టిక్ రేణువులు నీటిలో కలిసిపోతాయి. ముఖ్యంగా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న చోట ఈ ప్రక్రియ మరింత సులభంగా జరిగిపోతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అత్యంత అరుదైన వాకింగ్ ఫిష్.. చిలీ సముద్ర జలాల్లో
ఒకప్పటి టాప్ విలన్ అజిత్.. జీవితం దుర్భరం.. కారణం వారే
కాణిపాకం వినాయకుడికి 6 కేజీల బంగారు బిస్కెట్ల విరాళం
కుమారుడి పెళ్లికి వచ్చే అతిథులకు నీతా ఆంబానీ స్పెషల్ మెసేజ్
పేటీఎం బ్యాంకు కార్యకలాపాల నిలిపివేతకు డెడ్‌లైన్ మార్చి 15
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

