Hanuman Shobha Yatra: భాగ్యనగరంలో హనుమాన్ శోభాయాత్ర.. లైవ్ వీడియో

Hanuman Shobha Yatra: భాగ్యనగరంలో హనుమాన్ శోభాయాత్ర.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Apr 16, 2022 | 12:56 PM

భాగ్యనగరంలో హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. గౌలీపురా చమాన్ నుంచి తాడ్‌బన్ వరకు హనుమాన్‌ ర్యాలీ కొనసాగనుంది. హనుమాన్ శోభాయాత్రలో భారీగా భక్తులు పాల్గొన్నారు. శోభాయాత్రలో నడిచే హనుమాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.