రతన్ టాటా ఆస్తిలో శాంతను నాయుడుకీ వాటా ??
దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా అంటే లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగానే కాదు.. ఒక మహోన్నత మానవతామూర్తిగా, జంతు ప్రేమికుడిగానూ గొప్ప పేరుంది. ఆయనకు మూగజీవాలంటే ఎంత ప్రేమో ప్రపంచానికి తెలియనిది కాదు. వీధి శునకాల సంరక్షణ కోసం ఆసుపత్రులను కూడా నిర్మించారు. తాజాగా ఆయనకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
టాటా రాసిన వీలునామాలో తన పెంపుడు శునకం టిటో పేరును కూడా ప్రస్తావించినట్లు పలు ఆంగ్ల మీడియా కథనాలు రాసాయి. దాని జీవితకాల సంరక్షణ ఖర్చుల కోసం కొంత మొత్తాన్ని అందించినట్లు సమాచారం. ఆ బాధ్యతలను తన వద్ద ఎంతోకాలంగా పనిచేస్తున్న వంట మనిషి రాజన్ షాకు అప్పగించారట. రతన్ టాటా గతంలో ‘టిటో’ అనే శునకాన్ని పెంచుకున్నారు. అది మరణించిన అనంతరం మరో శునకాన్ని దత్తత తీసుకొని దానికి అదే పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకున్నారు. రతన్ టాటా ఆస్తిలో శాంతను నాయుడికు వాటా ఉన్నట్లు కథనాలు పేర్కొన్నాయి. అలాగే మూడు దశాబ్దాలుగా తనవద్ద పని చేస్తూ, తోడుగా ఉన్న వ్యక్తిగత సహాయకులు రాజన్ షా, సుబ్బయ్య పేర్లను కూడా వీలునామాలో చేర్చినట్లు సమాచారం. టాటాకు ఉన్న దాదాపు రూ.10,000 కోట్ల ఆస్తులు.. ఆయన నెలకొల్పిన ఫౌండేషన్‌లకు, సోదరుడు జిమ్మీ టాటాకు, తన సహాయకులు, ఇతరులకు చెందుతాయని వీలునామాలో రాసినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జియో దీపావళి రీఛార్జ్.. నవంబర్ 3లోపు రీఛార్జి చేసుకున్నవారికి ₹3,350 బెనిఫిట్స్
పరువు పోతుందనే సైలెంట్‌గా ఉంటున్నారా ?? కంప్లైంట్ అందుకే ఇవ్వడం లేదా ??
బూచోళ్లు తిరుగుతున్నారు !! తల్లిదండ్రులారా జాగ్రత్త
Amaran: శివ కార్తికేయన్ ‘అమరన్’ సినిమా.. హిట్టా ?? ఫట్టా ??
గోవా రైల్లో బుస్.. బుస్..సెకెండ్ ఏసీలో కర్టెన్ తీసి చూస్తే షాక్..
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
మరో హనీమూన్ తరహా మర్డర్ లోహగడ్ కోట మృతి కేసులో సంచలన విషయాలు!
డేంజర్ జోన్లో తెలుగు రాష్ట్రాలు..జూన్ 30 వరకు వణికించనున్నవానలు
బైకు కొనివ్వలేదని అమ్మమ్మపై మనవడి ఘాతుకం
రైతుల ఇంట సిరులు కురిపిస్తున్న కచిడి చేపలు!
భద్రాచలంలో దారుణం.. మూఢనమ్మకంతో ఇంటి యజమాని ఏంచేశాడో చూడండి..!
తిరుమలలో ఘరానా మోసం.. సుప్రభాత సేవ, వసతి పేరుతో 60 మందికి టోకరా !
పిట్టగోడపై కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న యువతి .. అంతలోనే
పాస్‌పోర్ట్‌కి అప్లై చేయాలా? జులై 1 నుంచి ఫీజులు పెరుగుతున్నాయ్
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలెర్ట్ 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
ట్రోలింగ్ భయంతో.. నోరు విప్పలేకపోతున్నా.. రష్మిక ఎమోషనల్
రూ.20 కడితే.. రూ.2 లక్షల బీమా.. అయినా ఎందుకింత నిర్లక్ష్యం?

