Godavari: రానున్న 24 గంటల్లో భద్రాచలానికి పొంచి ఉన్న ముప్పు.. లైవ్ వీడియో

Godavari: రానున్న 24 గంటల్లో భద్రాచలానికి పొంచి ఉన్న ముప్పు.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Jul 16, 2022 | 1:35 PM

భారీగా వస్తోన్న వరదతో గోదావరి (Godavari) ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, జలాశయాల నుంచి నీటి విడుదలతో ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తోంది. ఈ నీరంతా పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరి డేంజర్ బెల్స్ మోగిస్తోంది.

Published on: Jul 16, 2022 10:39 AM