గ్లూకోజ్ వాటర్ తెగ తాగేస్తున్నారా ?? ఎవరు, ఎప్పుడు, ఎంత తాగవచ్చు ??
వేసవిలో చాలా మందికి ఒంట్లో శక్తి క్షీణించి నీరసంగా ఉంటారు. దీంతో తక్షణ శక్షి కోసం గ్లూకోజ్ వాటర్ తాగుతుంటారు. ఎండలో నుంచి ఇంటికి వచ్చిన తర్వాత, గ్లూకోజ్ వాటర్ తాగితే చాలా హాయిగా అనిపిస్తుంది. తక్షణ శక్తి లభిస్తుంది. ఈ కారణంగా చాలామంది కాస్త నీరసంగా అనిపిస్తే గ్లూకోజ్ వాటర్ తాగుతుంటారు. అయితే ఇది అతిగా వినియోగించడం మంచిదికాదంటున్నారు నిపుణులు.
వేసవిలో చాలా మందికి ఒంట్లో శక్తి క్షీణించి నీరసంగా ఉంటారు. దీంతో తక్షణ శక్షి కోసం గ్లూకోజ్ వాటర్ తాగుతుంటారు. ఎండలో నుంచి ఇంటికి వచ్చిన తర్వాత, గ్లూకోజ్ వాటర్ తాగితే చాలా హాయిగా అనిపిస్తుంది. తక్షణ శక్తి లభిస్తుంది. ఈ కారణంగా చాలామంది కాస్త నీరసంగా అనిపిస్తే గ్లూకోజ్ వాటర్ తాగుతుంటారు. అయితే ఇది అతిగా వినియోగించడం మంచిదికాదంటున్నారు నిపుణులు. గ్లూకోజ్ నీరు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది… కానీ దీని కారణంగా అనేక దుష్ర్పభావాలు కూడా ఉంటాయని హచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ పానీయం అందరికీ ఉపయోగకరంగా ఉండదు. గ్లూకోజ్ అతిగా తీసుకోవడం వల్ల కొందరికి హాని కలుగుతుంది. రక్తంలో సాధారణ లేదా తక్కువ చక్కెర స్థాయిలు ఉన్నవారు గ్లూకోజ్ వాటర్ తాగవచ్చు. అయితే షుగర్ ఎక్కువగా ఉన్నవాళ్లు మాత్రం గ్లూకోజ్ వాటర్ తాగకూడదు. చక్కెర కూడా గ్లూకోజ్‌లో ఒక భాగం. అందువల్ల, బ్లడ్ షుగర్ ఉన్న రోగులు గ్లూకోజ్ తీసుకుంటే వారి రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. దీని వల్ల ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే కొలెస్ట్రాల్ సమస్యలున్న వారుకూడా గ్లూకోజ్ వాటర్ తీసుకోకూడదు. వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్లూకోజ్ వాటర్‌కు దూరంగా ఉండాలి. వీరికి కూడా గ్లూకోజ్ శరీరంలో అనేక సమస్యలను సృష్టిస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోర్టుకు వెళ్తున్న లాయర్లైన తండ్రీ కొడుకులపై కాల్పులు, మృతి
అమెరికా జట్టును భయపెడుతున్న టీమిండియా ప్లేయర్ ఎవరు ??
వందే భారత్ రైలు పై రాళ్ల దాడి.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు
అంత్యక్రియలు జరిగిన 13 రోజుల తర్వాత.. ఇంటికి తిరిగొచ్చిన వ్యక్తి