Hyderabad: గణేష్ నిమజ్జనం.. ట్యాంక్ బండ్ నుంచి ప్రత్యక్ష ప్రసారం
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి కనిపిస్తోంది. పల్లెటూరు నుంచి పట్టణం వరకు ఎక్కడ చూసినా గణనాథుడు విశేష పూజలు అందుకుంటున్నాడు..అయితే.. వినాయకుడిని ప్రతిష్టించి ఐదు రోజులు కావడంతో చాలా ప్రాంతాల్లో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు మొదలయ్యాయి. హైదరాబాద్ పరిధిలో కూడా గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి కనిపిస్తోంది. పల్లెటూరు నుంచి పట్టణం వరకు ఎక్కడ చూసినా గణనాథుడు విశేష పూజలు అందుకుంటున్నాడు..అయితే.. వినాయకుడిని ప్రతిష్టించి ఐదు రోజులు కావడంతో చాలా ప్రాంతాల్లో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు మొదలయ్యాయి. హైదరాబాద్ పరిధిలో కూడా గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది. గణేష్ విగ్రహాల నిమజ్జనంతో ట్యాంక్ బండ్ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.
Published on: Aug 31, 2025 11:51 AM
