Viral Video: రూ.2.35 కోట్ల కరెన్సీ నోట్లతో దర్శనమిచ్చిన గణనాధుడు.. ఎక్కడో కాదండోయ్..
లంబోదరుడిని రూ.2.35 కోట్ల కరెన్సీ నోట్లతో అలంకరించడం భక్తులను ఆకట్టుకుంది. 20 ఏళ్ల క్రితం రూ1 లక్షతో ప్రారంభమైన ఈ సంప్రదాయం, ఇప్పుడు కోట్లకు చేరిందని నిర్వాహకులు తెలిపారు. కరెన్సీ నోట్లతో ముస్తాబైన విఘ్నేశ్వరుడిని దర్శించేందుకు భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఊరూరా వైభవంగా సాగుతున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని మెయిన్ బజార్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ భారీ కరెన్సీ నోట్ల వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. లంబోదరుడిని రూ.2.35 కోట్ల కరెన్సీ నోట్లతో అలంకరించడం భక్తులను ఆకట్టుకుంది. 20 ఏళ్ల క్రితం రూ1 లక్షతో ప్రారంభమైన ఈ సంప్రదాయం, ఇప్పుడు కోట్లకు చేరిందని నిర్వాహకులు తెలిపారు. కరెన్సీ నోట్లతో ముస్తాబైన విఘ్నేశ్వరుడిని దర్శించేందుకు భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

