AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార‌త యువ‌కుడికి తొలి క్యాన్స‌ర్ వ్యాక్సిన్‌.. మ‌ర‌ణాన్ని జ‌యించ‌నున్న శ్రీవాస్త‌వ

భార‌త యువ‌కుడికి తొలి క్యాన్స‌ర్ వ్యాక్సిన్‌.. మ‌ర‌ణాన్ని జ‌యించ‌నున్న శ్రీవాస్త‌వ

Phani CH
|

Updated on: Nov 15, 2025 | 1:24 PM

Share

రష్యా అభివృద్ధి చేసిన తొలి క్యాన్సర్ వ్యాక్సిన్ ట్రయల్‌లో పాల్గొననున్న భారతదేశపు మొదటి వ్యక్తి లక్నోకు చెందిన 19 ఏళ్ల అన్షు శ్రీవాస్తవ. కోవిడ్ వ్యాక్సిన్లలో ఉపయోగించిన MRNA టెక్నాలజీతో పనిచేసే ఈ టీకా, అన్షు క్యాన్సర్ చికిత్సకు చివరి ఆశగా మారింది. అతని కుటుంబం ఏడాదిగా చేస్తున్న పోరాటానికి ఇది ఊరటనిచ్చింది.

ప్రపంచంలోనే తొలి క్యాన్సర్ వ్యాక్సిన్‌ను రష్యా రూపొందించింది. లక్నోకు చెందిన 19 ఏళ్ల అన్షు శ్రీవాస్తవ భారతదేశంలో ఈ వ్యాక్సిన్ ట్రయల్‌లో పాల్గొననున్న మొదటి యువకుడిగా గుర్తింపు పొందబోతున్నాడు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న అన్షుపై ఎంటరోమిక్స్ క్లినికల్ ట్రయల్ నిర్వహించేందుకు రష్యా ప్రభుత్వం నుంచి సహాయం లభించనుంది. ఈ వ్యాక్సిన్ కోవిడ్ వ్యాక్సిన్లలో ఉపయోగించిన MRNA టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థకు శిక్షణ ఇచ్చి, ట్యూమర్ కణాలను గుర్తించి నాశనం చేస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ishan Kishan: ఇషాన్ కిషన్‌ మాతోనే ఫుల్ క్లారిటీ ఇచ్చిన వీడియో

ఎట్టకేలకు ఈ మొండిపిల్ల.. కెప్టెన్ అయ్యెనప్పా

Kaantha: ఏం చేస్తాం..!కొన్ని సార్లు తప్పులు జరుగుతాయి.. కాంతా రివ్యూ

అయ్యో.. ఇలాంటి కష్టం ఏ రైతుకీ రాకూడదు!

సబ్‌ రిజిస్ట్రార్‌కే కుచ్చు టోపీ పెట్టారుగా