AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టైమ్ తీసుకుంటున్న టాప్‌ స్టార్స్‌... ఈ గ్యాప్ మంచిదేనా

టైమ్ తీసుకుంటున్న టాప్‌ స్టార్స్‌… ఈ గ్యాప్ మంచిదేనా

Phani CH
|

Updated on: Feb 27, 2026 | 5:53 PM

Share

బిగ్ హిట్ అయినా, భారీ డిజాస్టర్ అయినా, స్టార్స్ తమ కెరీర్‌లో విరామం తీసుకుంటున్నారు. యష్, విక్రమ్, షారుఖ్ ఖాన్ (బాద్ షా), ఆమిర్ ఖాన్ వంటి ప్రముఖులు దీర్ఘకాల విరామం తర్వాత కొత్త ప్రాజెక్ట్‌లను ప్లాన్ చేస్తున్నారు. ఈ వ్యూహాత్మక గ్యాప్ ప్రేక్షకుల అంచనాలను పెంచి, తదుపరి విజయాలకు బాటలు వేస్తుంది.

సక్సెస్, ఫెయిల్యూర్ ఈ రెండింటిలో ఏది హ్యాండిల్ చేయడం అయినా కూడా చాలా కష్టం. అందుకే సినీ తారలు తమ కెరీర్‌లో కాస్త బ్రేక్ తీసుకుంటూ ఉంటారు. బిగ్ హిట్ వచ్చినా, భారీ డిజాస్టర్ ఎదురైనా, స్లో అండ్ స్టెడీగా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ను ప్లాన్ చేసుకుంటారు. గ్యాప్ వచ్చినా పర్లేదు, హిట్ మాత్రం కొట్టాల్సిందే అన్న కసితో ప్రాజెక్ట్స్ సిద్ధం చేస్తున్నారు. కేజీఎఫ్ 2 సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన యష్, తన నెక్స్ట్ ప్రాజెక్టును స్టార్ట్ చేసేందుకు చాలా టైం తీసుకున్నారు. లాంగ్ బ్రేక్ తర్వాత టాక్సిక్ సినిమాను పట్టాలెక్కించిన యష్, ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఏకంగా నాలుగేళ్ల సమయం తీసుకున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న చియాన్, ప్రస్తుతం నాలుగు ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నట్టు ప్రకటించారు. రాబోయే సంవత్సరాల్లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Zombie Reddy 2: త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న జాంబీ రెడ్డి సీక్వెల్

బడ్జెట్ రికార్డులు బ్రేక్ చేస్తున్న సంజయ్ లీలా భన్సాలి

Tamannaah Bhatia: బిజినెస్‌ పాఠాలు చెబుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా

అమెరికాలో సడెన్ గా కుంగిన భూమి.. గుంతలో పడ్డ కార్లు

Pomegranate: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దానిమ్మ తింటే.. అంతే సంగతులు

Follow Us