తీవ్రమైన చలితో వారికి ముప్పు తప్పదా ?? నిపుణులు ఏం చెపుతున్నారంటే ??

|

Jan 10, 2024 | 9:29 PM

చలి తీవత్రవ రోజు రోజుకీ వణికిస్తోంది. అంతకంతకూ పడిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలికాలం అంటేనే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కేరాఫ్‌.. వీటిలో ప్రధానమైంది గుండెపోటు. హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు. అనేక అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. ఇతర కాలాలతో పోల్చితే చలికాలం గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

చలి తీవత్రవ రోజు రోజుకీ వణికిస్తోంది. అంతకంతకూ పడిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలికాలం అంటేనే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కేరాఫ్‌.. వీటిలో ప్రధానమైంది గుండెపోటు. హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు. అనేక అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. ఇతర కాలాలతో పోల్చితే చలికాలం గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చల్లని వాతావరణం రక్తనాళాలను పరిమితం చేయడం వల్ల రక్తపోటు పెరుగుతంది. ఇది గుండెపోటుకు కారణంగా మారుతుంది. అందుకే చలికాలంలో క్రమంతప్పకుండా వ్యాయామం చేయాలని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వెచ్చగా ఉండేలా చూసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. చురుకైన జీవనశైలిని అవలంభిస్తూ, గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలని చెబుతున్నారు. చలికాలం కేవలం హృద్రోగులకే కాకుండా కంటి సంబంధిత సమస్యలతో బాధపడే వారికి కూడా ముప్పేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహిళలకు టీఎస్‌ ఆర్టీసీ షాక్‌.. ఉచిత ప్రయాణానికి ఆ కార్డు చెల్లదు

మనిషికి నిద్ర ఒక వరం.. ఎందుకో తెలుసా ??

బైకులో నక్కిన రక్త పింజర… 100 కిలోమీటర్లు అలాగే ప్రయాణం..

ఆ రోజు అభినందన్‌ను పాక్ విడిచి పెట్టకపోతే ఏం జరిగి ఉండేది ??

అయోధ్యలో సీతమ్మ కోసం ప్రత్యేక చీర