Shanmukh Jaswanth: నిజ జీవితంలో యాక్టింగ్.. ఇప్పుడు లబోదిబోమన్నా ఏంలాభం.! వీడియో.
షణ్ముక్ జస్వంత్..! స్టార్ యూట్యూబర్.. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న యూట్యూబర్. అయితే ఈ స్టార్ తాను ఓ వీడియోలో చెప్పినట్టే డిప్రెషన్లో ఉన్నారా? లేక దొరికిపోయినందురే డిప్రెషన్ అంటూ.. కొత్త పాట ఎత్తుకున్నాడా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు షణ్ముక్ బ్రదర్స్ ఇష్యూ తెలిసిన అందర్నీ వెంటాడుతున్నాయి. కొంతకాలం క్రితం మద్యం తాగి.. హిట్ అండ్ రన్ చేసిన కేసులో చాలా నెగిటివిటీ ఎదుర్కున్నాడు షణ్ముక్.
షణ్ముక్ జస్వంత్..! స్టార్ యూట్యూబర్.. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న యూట్యూబర్. అయితే ఈ స్టార్ తాను ఓ వీడియోలో చెప్పినట్టే డిప్రెషన్లో ఉన్నారా? లేక దొరికిపోయినందురే డిప్రెషన్ అంటూ.. కొత్త పాట ఎత్తుకున్నాడా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు షణ్ముక్ బ్రదర్స్ ఇష్యూ తెలిసిన అందర్నీ వెంటాడుతున్నాయి. కొంతకాలం క్రితం మద్యం తాగి.. హిట్ అండ్ రన్ చేసిన కేసులో చాలా నెగిటివిటీ ఎదుర్కున్నాడు షణ్ముక్. గాంజా కొడుతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికి ఇప్పుడు మరోసారి వార్తల్లో హెడ్ లైన్ అయ్యాడు. అయితే ఈ క్రమంలోనే షణ్నుకు సంబంధించిన ఓ వీడియో బయటికి వచ్చింది. తాను డిప్రెషన్‌లో ఉన్నానని.. ఆత్మహత్యకు చేసుకోవాలనిపిస్తుందంటూ.. ఏడుస్తూ.. అరుస్తూ.. ఆ వీడియోలో చెప్పాడు. ఈ వీడియోనే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది ఇప్పుడు. ఇక వీడియోను చూస్తుంటే.. డిప్రెషన్ కారణంగానే.. షణ్ముక్ గంజాయికి అలవాటు పడ్డాడని అంటున్నారు కొందరు. అందుకే షణ్నును గంజాయ్ బాధితుడిగానే భావించి.. రిహాబిటేషన్ సెంటర్స్‌లో జాయిన్ చేయాలని.. డిప్రెషన్ నుంచి బయటి పడేందుకు పోలీసులు కౌన్సిలింగ్ ఇప్పించాలని కోరుతున్నారు. ఇక మరి కొందరేమో.. దొంగ దొరికాక.. తప్పించుకోడానికి ఇలాంటి కామెంట్స్ చేయడం కామన్ అని.. షణ్ను కూడా అదే చేశాడని.. ఫస్ట్ పోలీసులు సమర్థవంతంగా విచారణ జరిపి.. ఈ అన్నాదమ్ముళ్ల బండారం బయటపెట్టాలని అంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

