Nikhil – Spy: రిలీజ్ కు ముందే 100% బిజినెస్.. బంగారు బాబులా నిఖిల్..!
నిన్న మొన్నటి వరకు ప్రమోషన్లో వెనకబడిందనే టాక్ వచ్చేలా చేసుకున్న నిఖిల్ స్పై మూవీ.. ఇప్పుడు ప్రమోషన్స్ లో దూసుకుపోతోంది. ఇంకో రెండు రోజుల్లో త్రూ అవుట్ వరల్డ్ ఈ సినిమా రిలీజ్ అవుతున్న వేళ.. దాదాపు 100 పర్సెంట్ థియేట్రికల్ బిజినెస్ చేసి అందర్నీ షాకయ్యేలా చేస్తోంది.
నిన్న మొన్నటి వరకు ప్రమోషన్లో వెనకబడిందనే టాక్ వచ్చేలా చేసుకున్న నిఖిల్ స్పై మూవీ.. ఇప్పుడు ప్రమోషన్స్ లో దూసుకుపోతోంది. ఇంకో రెండు రోజుల్లో త్రూ అవుట్ వరల్డ్ ఈ సినిమా రిలీజ్ అవుతున్న వేళ.. దాదాపు 100 పర్సెంట్ థియేట్రికల్ బిజినెస్ చేసి అందర్నీ షాకయ్యేలా చేస్తోంది. ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్‌కు నిఖిల్ బంగారు బాబులా మార్చేస్తోంది. ఎస్ ! డెబ్యూ డైరెక్టర్ గ్యారీ బీ హెచ్ డైరెక్షన్లో.. సుభాష్ చంద్రబోస్ మరణ రహస్య నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ స్పై థిల్లర్ మూవీ.. తాజాగా త్రూ అవుట్ వరల్డ్ తన ప్రీ రిలీజ్ బిజినెస్ ను లాక్ చేసింది. లాక్ చేయడమే కాదు.. 18కోట్ల బ్రేక్ ఈవెన్‌కు గాను.. టోటల్ 17.50 కోట్లను రాబట్టి.. రాబట్టి.. టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ మూవీ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ను లాభాల బాట పట్టించే క్రమంలో ఒక్క మెట్టు దూరంలోనే ఉంది.
ఇక అకార్డింగ్ టూ.. ఫిల్మ్ రిపోర్ట్ ..నిఖిల్ స్పై మూవీ.. తెలంగాణ నైజాంలో 5కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్..సీడెడ్ లో 2కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్..ఆంధ్ర లో 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఏపీ అండ్ టీజీలో టోటల్ 13కోట్ల బిజినెస్.. కర్ణాటక అండ్ రిమైనింగ్ ఇండియాలో 0.70 క్రోర్స్..ఓవర్సీస్ లో 1.80క్రోర్ .. అండ్ అదర్స్ లాంగ్వేజెస్‌లో 2 కోట్ల.. బిజినెస్ చేసింది.ఇక ఓవర్ ఆల్‌గా చూస్తే.. బ్రేక్ ఈవెన్ 18.50కోట్లకు గాను.. 17.50కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.. నిఖిల్ స్పై మూవీ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

