Koratala Siva: రాజమౌళి కారణంగా చిక్కుల్లో కొరటాల శివ !!
NTR30 ఫిల్మ్ షూట్ స్టార్ట్ అవ్వడమేంటో గానీ... ఎటు చూసినా కొరటాల శివనే లాక్కొస్తున్నారు సోషల్ మీడియాలోకి. పిచ్చి పిచ్చి రూమర్స్‌తో.. థియరీస్‌తో..
NTR30 ఫిల్మ్ షూట్ స్టార్ట్ అవ్వడమేంటో గానీ… ఎటు చూసినా కొరటాల శివనే లాక్కొస్తున్నారు సోషల్ మీడియాలోకి. పిచ్చి పిచ్చి రూమర్స్‌తో.. థియరీస్‌తో.. లాజిక్స్‌తో ఈ స్టార్ డైరెక్టర్‌కు మరో ఫట్టు తప్పదని తేల్చేస్తున్నారు. అందుకు రాజమౌళి హీరోల సెంటిమెంటే కారణం అని చూపిస్తున్నారు. ఎస్ ! రైటర్ టూ డైరెక్టర్ గా మారి.. స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్స్‌లో కొరటాల శివ ఒకరు. అలాంటి శివ ఆచార్య సినిమా టాక్‌తో కాస్త డీలా పడ్డారు. అందులోనూ ఎన్టీఆర్ 30 సినిమా పనులు కాస్త ఆలస్యం అవుతుండడంతో.. ఫేక్ న్యూసులకు.. రూమర్స్‌కు కేరాఫ్ గా మారారు. ఇక ఇప్పుడు కూడా కొంత మంది నెటిజెన్లు చేస్తున్న ఓ పాయింట్‌కు బుక్కయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
RC15: క్రేజీ అప్డేట్ !! RC15 ఫస్ట్ లుక్ లోడింగ్ !!
Samantha: షూటింగ్‌లో గాయపడ్డ సమంత !! నెట్టింట వైరల్
JR Ntr: ఎన్టీఆర్ వార్నింగ్ ఇచ్చినా.. వారి ఆగడాలు ఆగట్లే !!
Gang Leader Re-Release: గూస్ బంప్స్ తెప్పిస్తున్న నయా గ్యాంగ్ లీడర్