JR Ntr: ఎన్టీఆర్ వార్నింగ్ ఇచ్చినా.. వారి ఆగడాలు ఆగట్లే !!
అవునూ.. ! ఎక్కువ రోజులే అవ్వొచ్చు! సినిమాకు సినిమాకు మధ్య భారీగానే వచ్చి గ్యాప్ ఉండొచ్చు! అయితే మాత్రం అప్డేట్స్ అంటూ.. తారక్ వెంటపడడం ఏంటి?
అవునూ.. ! ఎక్కువ రోజులే అవ్వొచ్చు! సినిమాకు సినిమాకు మధ్య భారీగానే వచ్చి గ్యాప్ ఉండొచ్చు! అయితే మాత్రం అప్డేట్స్ అంటూ.. తారక్ వెంటపడడం ఏంటి? ఆయనకు చికాకు వచ్చేలా.. కోపంతో ఊగిపోయేలా చేయడం ఏంటి? ఇక ఇదంతా కాదన్నట్టు..! ‘ఈ సినిమా ఆగిపోయిందా.. ఏంటి?’ అని మరో రచ్చను మొదలెట్టడం ఏంటి? మళ్లీ ఎన్టీఆర్ ను ట్రెండింగ్లో వచ్చేలా చేసి, పాపం..! ఇరుకున పెట్టడం ఏంటి? ఇక ఇప్పటికే ట్రిపుల్ ఆర్ సినిమాతో వచ్చిన గ్లోబల్ ఫాన్ డమ్‌ను ఎంజాయ్ చేస్తున్నా తారక్.. పనిలో పనిగా.. ఎన్టీఆర్ 30 సినిమా కోసం కూడా రెడీ అవుతున్నారు. ట్రిపుల్ ఆర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో.. వెరీ ఫోకస్‌డ్‌గా ఈ సినిమా కోసం కొరటాల తో కలిసి వర్క్ చేస్తున్నారు. అతి తొందర్లో షూటింగ్ కూడా మొదలెట్టనున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gang Leader Re-Release: గూస్ బంప్స్ తెప్పిస్తున్న నయా గ్యాంగ్ లీడర్
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

