Samantha: షూటింగ్‌లో గాయపడ్డ సమంత !! నెట్టింట వైరల్
సినిమా కోసం సమంత ఎంతో కష్టపడతారు..? వర్కవుట్ చేస్తారు? ఆ సినిమాను కంప్లీట్ చేయడమే తన ప్రైమరీ పనిగా పెట్టుకుంటారు. అనారోగ్య పాలైనా..
సినిమా కోసం సమంత ఎంతో కష్టపడతారు..? వర్కవుట్ చేస్తారు? ఆ సినిమాను కంప్లీట్ చేయడమే తన ప్రైమరీ పనిగా పెట్టుకుంటారు. అనారోగ్య పాలైనా.. పరిస్థితులన్నీ తనను ఇబ్బంది పెడుతున్నా.. కమిట్ మెంట్ కోసమే వర్క్ చేస్తారు. ఎట్ ప్రజెంట్ మరో సారి ఇదే చేశారు మన సామ్. ఎస్ ! నిన్న మొన్నటి వరకు మయోసైటిస్ వ్యాధితో బాధపడిని సామ్ .. ఇంటికే పరిమితమై రెస్ట్ తీసుకున్న సామ్ … ఎట్ ప్రజెంట్ మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయారు. తాజాగా బాలీవుడ్ ఫిల్మ్ సిటాడెల్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే జర్నీని .. తగ్గించుకునేందుకు.. షూటింగ్ తరువాత దొరికే ఆ కాసింత టైంలో రెస్ట్ తీసుకునేందుకు బాంబేలోనే ఉండాలని ఫిక్స్ అయ్యారట. అక్కడే ఓ ఫ్లాట్ తీసుకుని ఉంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
JR Ntr: ఎన్టీఆర్ వార్నింగ్ ఇచ్చినా.. వారి ఆగడాలు ఆగట్లే !!
Gang Leader Re-Release: గూస్ బంప్స్ తెప్పిస్తున్న నయా గ్యాంగ్ లీడర్