RC15: క్రేజీ అప్డేట్ !! RC15 ఫస్ట్ లుక్ లోడింగ్ !!

RC15: క్రేజీ అప్డేట్ !! RC15 ఫస్ట్ లుక్ లోడింగ్ !!

Phani CH

|

Updated on: Mar 01, 2023 | 9:40 AM

చరణ్‌.. చరణ్.. చరణ్! ఇప్పుడు ఇదే నేమ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తోంది. షేరింగ్‌తో.. వైరల్ అవుతోంది.

చరణ్‌.. చరణ్.. చరణ్! ఇప్పుడు ఇదే నేమ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తోంది. షేరింగ్‌తో.. వైరల్ అవుతోంది. ఎందుకంటే.. ఆర్సీ15 ఫస్ట్ లుక్‌కు.. టైటిల్ అనౌన్స్మెంట్‌కు డేట్ ఫిక్స్ అయింది కాబట్టి! బాబు బర్త్‌డే రోజే ఈ ఈగర్‌కు చెక్ పడనుంది కాబట్టి. అందుకు కౌంట్‌డౌన్ షురూ అయింది కాబట్టి! అందర్లోనూ తెలియని ఉత్సాహం విరుచుకుపడుతోంది కాబట్టి! చెర్రీ ఫ్యాన్స్ ఇక ఆగమన్నా ఆగరు కాబట్టి.! ఇక ట్రిపుల్ ఆర్ పాన్ ఇండియన్ హిట్ ట్రిపుల్ తరువాత.. అసలేమాత్రం గ్యాబ్ తీసుకోని రామ్ చరణ్.. నేరుగా శంకర్ డైరెక్షన్లో.. దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కుతోన్న ఆర్సీ 15 షూట్లో జాయిన్ అయ్యారు. ఆ సినిమా షూటింగ్‌ను పరిగెత్తిస్తూనే.. ఆ తరువాత న ఫిల్మ్ లైనప్‌ మీద కూడా ఫోకస్ పెట్టేశారు. అన్ని పనులు చకాచకా చేస్తూ ఫిల్మ్ కెరీర్‌ రేస్‌లో టాప్ గేర్ లో దూసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samantha: షూటింగ్‌లో గాయపడ్డ సమంత !! నెట్టింట వైరల్

JR Ntr: ఎన్టీఆర్ వార్నింగ్‌ ఇచ్చినా.. వారి ఆగడాలు ఆగట్లే !!

Gang Leader Re-Release: గూస్ బంప్స్‌ తెప్పిస్తున్న నయా గ్యాంగ్‌ లీడర్

Ram Charan: రామ్‌ చరణ్‌కు మరో ఇంటర్నేషనల్ అవార్డ్‌..

Published on: Mar 01, 2023 09:40 AM