Adipurush in OTT: అనుకున్నదానికంటే ముందుగానే ఓటీటీలోకి ఆదిపురుష్.? కారణం ఇదేనా.?
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ ప్రేక్షకులను నిరాశపరిచాయి.
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ ప్రేక్షకులను నిరాశపరిచాయి. అలాగే ఈ సినిమా కథ కూడా రామాయణానికి భిన్నంగా ఉండటంతో ఈ మూవీ పై చాలా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభాస్ పోస్టర్ రిలీజ్ అయినా దగ్గర నుంచి ఈ సినిమా పై విమర్శలు మొదలయ్యాయి. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత మరిన్ని విమర్శలు వచ్చాయి. హిందూ సంఘాలు ఈ సినిమా పై కోర్టులో పిటీషన్ కూడా దాఖలు చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయని తెలుస్తోంది. ప్రభాస్ కు ఉన్న క్రేజ్ తో ఈ మూవీకి భారీ ఓపినింగ్స్ వచ్చాయి.
ఇక ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి కాగా జులై చివరి వారంలో ఆదిపురుష్ సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నారని వార్తలు వచ్చాయి. థియేటర్స్ లో రోజు రోజుకు కలెక్షన్స్ తగ్గిపోవడంతో మేకర్స్ ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఈ మూవీ అనుకున్నదానికంటే ముందే ఓటీటీలోకి వస్తుండనై తెలుస్తోంది. ముందుగా ఆదిపురుష్ సినిమాను జులై చివరి వారంలో లేదా ఆగస్టు లు రిలీజ్ చేయాలని చూశారు. కానీ ఇప్పుడు అనుకున్నదానికంటే ముందుగానే ఆదిపురుష్ ఓటీటీలో రానుందని తెలుస్తోంది. ఈ సినిమా థియేటర్స్ లో ఉండగానే పైరసీ రూపంలో బయటకు వచ్చింది ఈ మూవీ. తమిళ్ వర్షన్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. దాంతో ఈ సినిమాను త్వరగా ఓటీటీలో వచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. మరో వారం రోజుల్లో ఆదిపురుష్ ఓటీటీలోకి వస్తుందని అంటున్నారు. త్వరలోనే ఈ వార్త పై క్లారిటీ రానుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము

