Pooja Hegde: రాసిపెట్టలేదు పాపం.! సూపర్ డూపర్ హిట్టు సినిమా మిస్సు చేసుకున్న పూజ.
ప్రతీ గింజెపై తినేవాడి పేరు రాసుందంటారు. అలాగే ఎవరికి రాసిపెట్టిన సినిమా వారి చేతుల్లోకి పోతుంది అంటారు. అయితే ఇండస్ట్రీలో కామన్ అయిన ఈ లైన్స్ ఇప్పుడు పూజాకు మంచి హిట్ దూరం అయ్యేలా చేసింది. తనను కాకపోయినా.. తన ఫ్యాన్స్‌ను విపరీతంగా బాధపెట్టేస్తోంది. హను రాఘవపూడి డైరెక్షన్లో దుల్కర్ , మృణాల్ ఠాకూర్ చేసిన ఫిల్మ్ సీతారామం. అందమైన ప్రేమ కథగా... అందరినీ ఆకట్టుకున్న ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టైంది.
ప్రతీ గింజెపై తినేవాడి పేరు రాసుందంటారు. అలాగే ఎవరికి రాసిపెట్టిన సినిమా వారి చేతుల్లోకి పోతుంది అంటారు. అయితే ఇండస్ట్రీలో కామన్ అయిన ఈ లైన్స్ ఇప్పుడు పూజాకు మంచి హిట్ దూరం అయ్యేలా చేసింది. తనను కాకపోయినా.. తన ఫ్యాన్స్‌ను విపరీతంగా బాధపెట్టేస్తోంది. హను రాఘవపూడి డైరెక్షన్లో దుల్కర్ , మృణాల్ ఠాకూర్ చేసిన ఫిల్మ్ సీతారామం. అందమైన ప్రేమ కథగా… అందరినీ ఆకట్టుకున్న ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. మృణాల్‌ను అయితే టాలీవుడ్‌లో నిలబెట్టేసింది. తెలుగు సినిమా ఛాన్సులు తన వైపే క్యూ కట్టేలా చేసింది. అయితే మొదట హను ఈ సినిమా కోసం అనుకుంది మృణాల్‌ను కాదట. పూజా హెగ్డేని అట. దర్శకుడు హనురాఘవాపుడి ముందుగా సీత పాత్రలో పూజా ను ఎంపిక చేశాడట. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు కూడా చేశాడట. అయితే ఆ తర్వాత అప్పటికే స్టార్ అయిన పూజా ఈ పాత్రలో సెట్ అవుతుందా లేదా అన్న డౌట్ వచ్చిందట. కొత్త అమ్మాయి అయితే చక్కగా సెట్ అవుతుందని పూజా హెగ్డేను హోల్డ్ లో పెట్టారట దర్శకుడు హను. ఆ తర్వాత మృణాల్ లైన్ లోకి వచ్చిందట. ఇలా పూజా హెగ్డే చేతిలో నుంచి సీతారామం సినిమా జారిపోయింది. తన ఖాతాలో ఓ సూపర్ డూపర్ హిట్టు లేకుండా పోయింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

