ఓ చరణు.. ఈమె నీ సినిమాలో ఉన్నట్టా ?? లేనట్టా ??
జాన్వీ కపూరే హీరోయిన్! కాదు కాదు ఆమె కాదు హీరోయిన్! కాదు జాన్వీ కపూరే హీరోయిన్ ! ఇలా విరగబడి వస్తున్న న్యూసులతో.. అసలు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలియక తికమకపడుతున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్. ఇంతకీ ఏంటా సినిమా అంటారా? ఆర్సీ 16 సినిమా! బుచ్చి బాబు డైరెక్షన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న సినిమా..! ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ తర్వాత ... బుచ్చి బాబు డైరెక్షన్లో చెర్రీ ఓ సినిమా చేస్తారని తెలిసింది మొదలు..
జాన్వీ కపూరే హీరోయిన్! కాదు కాదు ఆమె కాదు హీరోయిన్! కాదు జాన్వీ కపూరే హీరోయిన్ ! ఇలా విరగబడి వస్తున్న న్యూసులతో.. అసలు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలియక తికమకపడుతున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్. ఇంతకీ ఏంటా సినిమా అంటారా? ఆర్సీ 16 సినిమా! బుచ్చి బాబు డైరెక్షన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న సినిమా..! ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ తర్వాత … బుచ్చి బాబు డైరెక్షన్లో చెర్రీ ఓ సినిమా చేస్తారని తెలిసింది మొదలు.. ఈసినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూరే హీరోయిన్ అనే టాక్ బయటికి వచ్చింది. అలా మొదలైన ఈ టాక్ … మధ్య మధ్యలో ఆగుతూ.. తాజాగా మరో సారి వైరల్ అవుతోంది. ఈ సారి పక్కా అని.. బుచ్చిబాబు చెర్రీ సినిమాలో జాన్వీ కపూరే హీరోయిన్ అని బాలీవుడ్ మీడియా నుంచి లీక్ కూడా వచ్చింది. దీంతో కాస్త తికమక పడిన నెటిజన్స్ అండ్ చెర్రీ ఫ్యాన్స్.. అటు బుచ్చిబాబును.. ఇటు చెర్రీ బాబును అడుతున్నారు. అసలు ఈ సినిమాలో ఈమె హీరోయిన్‌గా ఉన్నట్టా? లేనట్టా? అంటూ కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
40 నిమిషాలకు 40 కోట్లు.. రెమ్యూనరేషన్‌లో తగ్గేది లేదు రాజా..
సందీప్ రెడ్డి వంగా పిచ్చి పని !! 7 ఏళ్ల కొడుకుకుతో యానిమల్ సినిమాకి..
బంపర్ ఆఫర్.. చెర్రీ సినిమాలో యాక్ట్ చేసే ఛాన్స్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

