NBK109: NBK 109లో బాలయ్య మార్క్‌ మిస్ అవుతుందా..? అదెలా అంటే..

NBK109: NBK 109లో బాలయ్య మార్క్‌ మిస్ అవుతుందా..? అదెలా అంటే..

Anil kumar poka

|

Updated on: May 09, 2023 | 10:46 AM

టాలీవుడ్ స్టార్ హీరో నటసింహ నందమూరి బాలకృష్ణ అరవై ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలతో పోటీపడుతూ సినిమాల మీద సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన బాలయ్య తాజాగా దర్శకుడు గోపీచంద్ మలినేనితో ‘వీరసింహారెడ్డి’ అనే సినిమా చేశారు.

టాలీవుడ్ స్టార్ హీరో నటసింహ నందమూరి బాలకృష్ణ అరవై ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలతో పోటీపడుతూ సినిమాల మీద సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన బాలయ్య  తాజాగా దర్శకుడు గోపీచంద్ మలినేనితో ‘వీరసింహారెడ్డి’ అనే సినిమా చేశారు. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నారు.ఆ తరువాత అనిల్ రావిపూడి దర్శకతంలో NBK 108 టైటిల్ తో సినిమా రానున్న విషయం తెలిసిందే..! ఇదిలా ఉంటె బాలయ్య NBK109 మూవీపై ఇప్పుడు ఒక తాజా వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..

Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..

Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!