Trisha In Ponniyin Selvan 2: పొన్నియన్ సెల్వన్ 2లో టీనేజ్ త్రిషగా నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?
డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన లేటేస్ట్ చిత్రం పొన్నియన్ సెల్వన్. కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు మణి. ఇందులో ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, జయం రవి, చియాన్ విక్రమ్, కార్తి ప్రధాన పాత్రలలో నటించారు.
డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన లేటేస్ట్ చిత్రం పొన్నియన్ సెల్వన్. కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు మణి. ఇందులో ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, జయం రవి, చియాన్ విక్రమ్, కార్తి ప్రధాన పాత్రలలో నటించారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అయితే ఈ సినిమాలో చాలా మంది సెలబ్రెటీలు నటించినప్పటికీ అందరి చూపు ఓ అమ్మాయిపైనే ఆగిపోయింది. ప్రస్తుతం ఆ అందాల తార ఎవరనేది తెలుసుకోవడానికి నెట్టింట సెర్చింగ్ స్టార్ట్ చేసారు.తను ఎవరో కాదు.. ఈ సినిమాలో త్రిష పోషించిన కుందవై యువరాణి టీనేజ్ వయసులో ఉన్నప్పుడు కనిపించిన అమ్మాయి. తన పేరు నీలా. ‘దైవం తంత వీడు’, ‘అంబే వా’ వంటి పాపులర్ సీరియల్స్‌లో నటించిన కనియా భారతి కుమార్తె నీలా. ఈ నేపథ్యంలో నీల తన తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు

