Deepika Padukone: పెళ్లయితే ఏం.. రొమాంటిక్ సీన్స్ చేయకూడదా..? దీపిక పదుకొణె షాకింగ్ కామెంట్స్..
బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా దీపికా పదుకొణె క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. పెళ్లి తర్వాత కూడా దీపికా జోరు కొనసాగిస్తున్నారు. వరుస ఆఫర్లతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. అయితే
బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా దీపికా పదుకొణె క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. పెళ్లి తర్వాత కూడా దీపికా జోరు కొనసాగిస్తున్నారు. వరుస ఆఫర్లతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. అయితే వివాహం తర్వాత కూడా ఆమె రొమాంటిక్ చిత్రాల్లో నటించడం పై భిన్న రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంకా రొమాంటిక్ సినిమాల్లో నటించడం ఏంటీ అంటూ నెటిజన్స్ నెట్టింట రచ్చ చేస్తున్నారు. అయితే తాజాగా తాను సినిమాలు చేయడంపై షాకింగ్ కామెంట్స్ చేసారు దీపికా.గతంలో హీరోయిన్‌కు పెళ్లి అయితే కెరీర్ ముగిసిపోయేది. మహా అయితే సపోర్టింగ్ రోల్స్‌లో కంటిన్యూ అయ్యేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఈ జనరేషన్ హీరోయిన్లు.. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ కెరీర్ వేరు వేరని ప్రూవ్ చేస్తున్నారు. ఈ విషయంలోనే బాలీవుడ్ నటి దీపికా పదుకొనే హాట్ కామెంట్స్ చేశారు.పెళ్లైన హీరోయిన్లను తెర మీద చూసి మేల్ ఈగో హర్ట్ అవుతుందని సీరియస్ కామెంట్స్ చేశారు దీపికా పదుకొనే. తన మూవీ సెలక్షన్ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. పెళ్లి తరువాత రొమాంటిక్ సీన్స్‌లో నటించటం గురించి ఓపెన్‌గా రియాక్ట్ అయ్యారు దీపిక. పెళ్లికి ముందు, పెళ్లి తరువాత కూడా నేను దీపికా పదుకొనేనే. అలాంటప్పుడు పెళ్లైందని నేను చేసే మూవీస్ మాత్రం ఎందుకు మారాలి అంటూ ప్రశ్నిస్తున్నారు దీపిక. అయినా తెర మీద తాను ఇంటిమేట్ సీన్స్ చేయటం విషయంలో తన భర్త రణవీర్‌కు లేని అభ్యంతరం మిగతా వారికి ఏంటి అన్నది దీపిక వెర్షన్. ప్రొఫెషనల్ కెరీర్ వేరు.. పర్సనల్ లైఫ్ వేరు.. రెండు కలిపి చూడొద్దని సలహాతో కూడిన వార్నింగ్ ఇస్తున్నారు దీపిక.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Car – ambulance: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకుని కారు డ్రైవర్.. సీన్ కట్ చేస్తే షాకింగ్ ఘటన.!
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో

