Vishnu Manchu Son Avram: గుడ్ న్యూస్.! సినిమాల్లోకి మోహన్ బాబు మనవడు.. రోల్ ఏంటంటే?
మంచు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. మరో తరం టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోందనేదే ఈ న్యూస్.! విష్ణు వారసుడు... మోహన్ బాబు మనవడు.. పాన్ ఇండియా సినిమాతో.. సినిమాల్లోకి తెరంగేట్రం చేస్తున్నారు. ఇదే ఇప్పుడు హాట్టాపిక్ అవుతున్న న్యూస్. ఎస్ ! ఎట్ ప్రజెంట్ కన్నప్ప పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్న మంచు విష్ణు.. తాజాగా ఓ అనౌన్స్‌మెంట్ చేశారు. తన కొడుకు అవ్రమ్.. కన్నప్ప సినిమాతో సినిమాటిక్ యూనివర్స్‌లోకి అడుగుపెడుతున్నాడంటూ.. రివీల్ చేశారు.
మంచు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. మరో తరం టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోందనేదే ఈ న్యూస్.! విష్ణు వారసుడు.. మోహన్ బాబు మనవడు.. పాన్ ఇండియా సినిమాతో.. సినిమాల్లోకి తెరంగేట్రం చేస్తున్నారు. ఇదే ఇప్పుడు హాట్టాపిక్ అవుతున్న న్యూస్. ఎస్ ! ఎట్ ప్రజెంట్ కన్నప్ప పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్న మంచు విష్ణు.. తాజాగా ఓ అనౌన్స్‌మెంట్ చేశారు. తన కొడుకు అవ్రమ్.. కన్నప్ప సినిమాతో సినిమాటిక్ యూనివర్స్‌లోకి అడుగుపెడుతున్నాడంటూ.. రివీల్ చేశారు. సేమ్ అవుట్ ఫిట్లో అవరమ్‌తో దిగిన ఫోటోను కూడా పోస్ట్ చేశారు విష్ణు. ఇక అవ్‌రమ్ ఎంట్రీతో.. మంచు కుటుంబం నుంచి మూడో తరం కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు అయింది. మోహన్ బాబు లెగసీ.. టాలీవుడ్‌లో స్టిల్ కంటిన్యూ అవుతుందనే కామెంట్ కూడా మంచు ఫ్యాన్స్ నుంచి వస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

