Vishal: ప్రభాస్‌ పెళ్లిపై విశాల్ కౌంటర్.. అంతమాట అన్నాడేంటి.?

|

Apr 22, 2024 | 2:30 PM

తమిళ్ స్టార్ హీరో విశాల్‌కి కూడా ఇలాగే పనికొచ్చింది ఈ మ్యాటర్! తమళ్‌ ఫిల్మ్ సర్కిల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ అనే ట్యాగ్ ఉన్న విశాల్‌కు.. మీ పెళ్లెప్పుడనే కొశ్చన్ తెలుగలో ఎదురైంది. దీంతో ఏం చెప్పాలో అర్థం కానీ విశాల్.. ప్రభాస్ పెళ్లి తర్వాతే తన పెళ్లి అంటూ తప్పించుకున్నారు

 

అందరికీ ఓ పజిల్లా.. టైం పాస్ ముచ్చటలా.. తప్పించుకోవడానికి పనికొచ్చే టాపిక్ లా మారిపోయింది ప్రభాస్ పెళ్లి మ్యాటర్! ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో విశాల్‌కి కూడా ఇలాగే పనికొచ్చింది ఈ మ్యాటర్! తమళ్‌ ఫిల్మ్ సర్కిల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ అనే ట్యాగ్ ఉన్న విశాల్‌కు.. మీ పెళ్లెప్పుడనే కొశ్చన్ తెలుగలో ఎదురైంది. దీంతో ఏం చెప్పాలో అర్థం కానీ విశాల్.. ప్రభాస్ పెళ్లి తర్వాతే తన పెళ్లి అంటూ తప్పించుకున్నారు. అంతేకాదు తన పెళ్లి కార్డును ప్రభాస్‌కే ఫస్ట్ ఇస్తా అంటూ చెప్పి తన పెళ్లి మ్యాటర్‌ ఇగ్నోర్ అయ్యేలా చేశాడు.