Vijay Devarakonda: ప్రభాస్ దారిలో వెళ్తున్న విజయ్ దేవరకొండ.. నెందుకులే అలా అంటూ..

|

Jul 07, 2023 | 9:27 PM

ప్రభాస్, పవన్, చిరంజీవి లాంటి హీరోలు వెళ్లిన దారినే విజయ్ దేవరకొండ కూడా వెళ్తున్నారు. అంత పెద్దోళ్లే ఏ ఇబ్బంది పడకుండా సాఫీగా ఆ రూట్‌లో వెళ్తున్నపుడు.. తానెందుకు అలా చేయకూడదని ఆలోచిస్తున్నారు రౌడీ హీరో. పైగా అప్పుడు పడిన కష్టానికి ప్రభాస్, చిరంజీవి ఇప్పుడు ఫలితం అందుకుంటున్నారు..

ప్రభాస్, పవన్, చిరంజీవి లాంటి హీరోలు వెళ్లిన దారినే విజయ్ దేవరకొండ కూడా వెళ్తున్నారు. అంత పెద్దోళ్లే ఏ ఇబ్బంది పడకుండా సాఫీగా ఆ రూట్‌లో వెళ్తున్నపుడు.. తానెందుకు అలా చేయకూడదని ఆలోచిస్తున్నారు రౌడీ హీరో. పైగా అప్పుడు పడిన కష్టానికి ప్రభాస్, చిరంజీవి ఇప్పుడు ఫలితం అందుకుంటున్నారు.. తనకు తర్వాత ఇదే రిజల్ట్ వస్తుందని నమ్ముతున్నారు విజయ్. ఇంతకీ ఏంటా దారి..? టాలీవుడ్‌లో హీరోలు ఒకేసారి మూడు నాలుగు సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్‌నే తీసుకోండి.. రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే, మారుతి అన్నీ ఒకేసారి సైన్ చేసారు. ఇందులో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. సలార్, ప్రాజెక్ట్ కే కూడా మూన్నెళ్ల గ్యాప్‌లోనే వస్తున్నాయి. అలాగే చిరంజీవి కూడా అంతే.. ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య 9 నెలల గ్యాప్‌లోనే వచ్చాయి. ఇప్పుడు భోళా శంకర్ వచ్చేస్తుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...