Vijay Deverakonda Comments: మీ సినిమా ఫెయిల్ అయితే..? దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..
పాన్ ఇండియన్ సినిమా..! కోవిడ్ సిట్చ్యూవేషన్స్ను తట్టుకుని మరీ తెరకెక్కిన సినిమా! పూరీ కెరీర్లో బిగ్గెస్ట్ సినిమా! విజయ్ దేవరకొండకు వెరీ ప్రెస్టీజియస్ ఈ సినిమా! అదే లైగర్ సినిమా!
పాన్ ఇండియన్ సినిమా..! కోవిడ్ సిట్చ్యూవేషన్స్ను తట్టుకుని మరీ తెరకెక్కిన సినిమా! పూరీ కెరీర్లో బిగ్గెస్ట్ సినిమా! విజయ్ దేవరకొండకు వెరీ ప్రెస్టీజియస్ ఈ సినిమా! అదే లైగర్ సినిమా! అలాంటి ఈ సినిమాకు పొరపాటున జనాలు రాలేకపోతే… అసలు సినిమానే బాలేకపోతే.. మీ రియాక్షన్ ఏంటనే ప్రశ్న తాజాగా ఓ ఇంటర్వ్వూలో మన vd కి ఎదురైంది. కాని అక్కడుంది మామూలు హీరో కాదుకదా.. మన రౌడీ కదా… ! అందుకే దిమ్మతిరిగేలా సింగిల్ లైన్లో తన ఆన్సర్ను చెప్పారు. ఆ ఆన్సర్ తో నెట్టింట వైరల్ అవుతున్నారు. ఆ ఆన్సర్ ఏంటో కూడా తెలుసుకోవాలని ఉందా… అయితే వాచ్ దిస్ వీడియో…
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

